ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి.. అక్కినేని ఫ్యాన్స్ కి బాల‌య్య త‌న‌యుడు వార్నింగ్!?

వీర సింహారెడ్డి విజయోత్సవ సభలో నందమూరి బాలకృష్ణ `అక్కినేని తక్కినేని` అంటూ వ్యాఖ్యానించడం వివాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై అక్కినేని అభిమానులు బాలయ్యను ఓ రేంజ్ లో ఏకేస్తున్నారు. అక్కినేని నట వారసులు నాగచైతన్య, అఖిల్‌ సైతం తమదైన శైలిలో బాలయ్యకు కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ విషయంపై బాలయ్య వివరణ ఇచ్చారు. ఫ్లోలో వచ్చిన మాటలే తప్ప ఉద్దేశపూర్వకంగా ఏఎన్ఆర్ గారిని తక్కువ చేసి మాట్లాడలేదని బాలయ్య పేర్కొన్నారు. `నాగేశ్వరరావుగారిని బాబాయ్ అనేవాడిని, […]

14 ఏళ్ల క్రితం హ‌నీరోజ్ ఎలా ఉందో చూశారా? అస్స‌లు గుర్తుప‌ట్ట‌లేరు!

హ‌నీరోజ్.. ఈ మ‌ల‌యాళ కుట్టి గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇటీవ‌ల ఈ భామ సంక్రాంతికి విడుద‌లైన‌ `వీర సింహారెడ్డి`లో మెరిసింది. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో నంద‌మూరి బాల‌కృష్ణ‌కు మ‌ర‌ద‌లుగా మ‌రియు త‌ల్లిగా న‌టించి అద‌ర‌గొట్టింది. శృతి హాస‌న్ కంటే ఈ చిత్రంలో హ‌నీరోజ్ పాత్రే ఎక్కువ హైలెట్ అయింది. మొత్తానికి వీర సింహారెడ్డి మూవీతో హ‌నీరోజ్ కావాల్సినంత క్రేజ్ సంపాదించుకుంది. చాలా మంది ఆమెను క్రష్ లిస్టులో కూడా చేర్చేసుకుంటున్నారు. […]

ఆ హీరోను ప్రాణంగా ప్రేమించిన జ‌మున‌ మ‌రొక వ్య‌క్తిని ఎందుకు పెళ్లి చేసుకుంది?

సీనియ‌ర్ స్టార్ హీరోయిన్ జమున ఇక లేరు అన్న సంగతి తెలిసిందే. ఆమె వ‌య‌సు 86. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా జ‌మున‌ హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. జ‌మున మ‌ర‌ణం ప‌ట్ల సినీ ప్ర‌ముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసుకున్నారు. ఇక‌పోతే జ‌మున మ‌ర‌ణం సంద‌ర్భంగా ఆమెకు సంబంధించి ఎన్నో విష‌యాలు తెర‌పైకి వ‌చ్చాయి. అందులో జ‌మున ప్రేమ వ్యవ‌హారం కూడా ఒక‌టి. ఎన్టీఆర్,ఏఎన్నార్ శకం మొదలయ్యాక స్టార్ హీరోయిన్స్ అంటే సావిత్ర త‌ర్వాత […]

ప‌ట్టుచీర‌లో క‌ట్టిప‌డేసిన మృణాల్‌.. ఎంత అందంగా ఉందో చూశారా?

మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ లో వరస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ‌.. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరవైంది. హ‌ను రాఘ‌వ‌పూడి దర్శకత్వంలో దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా యుద్ధ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ ప్రేమ కథ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో సీతామహాలక్ష్మి పాత్రలో మృణాల్ అద‌ర‌గొట్టేసింది. ఈ మూవీ తో మృణాల్ ఓవర్ నైట్ స్టార్ గా మారింది. […]

యాంకర్ విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం.. బుల్లితెర న‌టులు దిగ్భ్రాంతి!

బుల్లితెర స్టార్ యాంక‌ర్ విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విష్ణుప్రియ త‌ల్లి క‌న్నుమూశారు. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌నంగా గురువారం ఆమె తల్లి తుదిశ్వాస విడిచారు. త‌న త‌ల్లి క‌న్నుమూసిన విష‌యాన్ని విష్ణు ప్రియానే తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలుపుతూ ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టింది. `మై డియర్ అమ్మ ఈ రోజు వరకు నాకు తోడుగా ఉన్నందుకు నీకు ధన్యవాదాలు. నా చివరి శ్వాస వరకు నీ పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తాను. […]

కేజీఎఫ్` న‌టుడితో ఏడ‌డుగులు వేసిన బాల‌య్య భామ‌.. ఫోటోలు వైర‌ల్‌!

ప్ర‌ముఖ న‌టి హ‌రిప్రియ పెళ్లి పీట‌లెక్కింది. బెంగుళూరులో జన్మించిన హరిప్రియ `తకిట తకిట` మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది. ఆ త‌ర్వాత నాని హీరోగా తెర‌కెక్కిన `పిల్లజమీందార్` మూవీలో హీరోయిన్ గా న‌టించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే `జైసింహా` న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ భార్యగా న‌టించి అల‌రించింది. ఆ త‌ర్వాత తెలుగులో ఈ అమ్మ‌డు పెద్ద‌గా క‌నిపించ‌లేదు. కన్నడలో మాత్రం వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. త‌మిళంలోనూ ప‌లు సినిమాలు […]

బిగ్ బ్రేకింగ్ : సీనియర్ నటి జమున ఇక‌లేరు!

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. టాలీవుడ్ అనే కాదు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌.. ఇలా చాలా భాషల‌కు చెందిన సినీ ప్రముఖులు క‌న్నుమూస్తున్నారు. తాజాగా టాలీవుడ్ లో మ‌రో తీవ్ర విషాదం నెల‌కొంది. సీనియర్‌ నటి జమున(86) ఇకలేరు. వయోధికభారంతో హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. జమున భైతికకాయాన్ని ఉదయం 11 గంటలకు ఫిల్మ్‌చాంబర్‌కు తరలిస్తారు. ఆమె మ‌ర‌ణంతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. జమున 1936 ఆగస్ట్‌ 30న […]

మాట త‌ప్పిన శ‌ర్వా.. ప్ర‌భాస్‌కు న‌మ్మ‌క ద్రోహం చేశాడంటూ నెటిజ‌న్లు సెటైర్లు!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డితో శర్వా ఏడడుగులు వేయబోతున్నాడు. నేడు హైదరాబాదులోని ఓ హోటల్ లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో శర్వానంద రక్షిత రెడ్డి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయ‌న సతీమణి ఉపాసన, చిరంజీవి దంప‌తులు, నాగార్జున దంప‌తులు, అల్ల‌రి న‌రేష్ […]

`అక్కినేని తొక్కినేని` వ్యాఖ్య‌ల‌పై బాల‌య్య క్లారిటీ.. ఐ డోంట్ కేర్ అంటూ రిప్లై!

ఇటీవల `వీర సింహారెడ్డి` సక్సెస్ మీట్ లో బాల‌య్య అక్కినేని తొక్కినేని అంటూ కామెంట్స్ చేయడం వివాస్పదమైన సంగతి తెలిసిందే. గత రెండు రోజుల నుంచి ఈ విషయంపైనే నానా రచ్చ జరుగుతుంది. అక్కినేని అభిమానులు బాల‌య్య‌ పై విరుచుకుపడుతున్నారు. మరోవైపు అక్కినేని నట వారసులు నాగచైతన్య, అఖిల్ సైతం బాలయ్యకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. అయితే తాజాగా `అక్కినేని తొక్కినేని` వ్యాఖ్య‌ల‌పై బాలయ్య క్లారిటీ ఇచ్చాడు. హిందూపురంలో బాలయ్య మీడియాతో మాట్లాడుతూ.. మొన్న జ‌రిగిన వీర […]