ఎంత మంది కొత్త హీరోయిన్లు వస్తున్న తమ ఫామ్ ను కోల్పోకుండా వరుస సినిమాలు చేస్తున్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకటి. తమన్నా ఇండస్ట్రీ లోకి వచ్చి 15 ఏళ్లు పైనే అయింది. అయినా సరే ఈ అమ్మడి క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం సీనియర్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిన తమన్నా.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా `భోళా శంకర్` సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ […]
Author: Anvitha
SSMB 28: ఐదు నిమిషాల సన్నివేశం కోసం రూ. 10 కోట్లా.. తేడా వస్తే త్రివిక్రమ్ పని గోవింద!?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ప్రస్తుతం `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హారిక అండ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లు నటిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నాడు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్తిన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి […]
హ్యాండిచ్చిన హీరోకే మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాజల్.. చుక్కల్లో రెమ్యునరేషన్!?
గత ఏడాది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ రీఎంట్రీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే కోలీవుడ్ లో శంకర్, కమల్ హాజన్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న `ఇండియన్ 2` ప్రాజెక్ట్ లో భాగమైంది. అలాగే నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న `ఎన్‌బీకే 108`లోనూ కాజల్ హీరోయిన్ గా ఎంపిక అయిందంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ బ్యూటీ మరో సీనియర్ స్టార్ సినిమాకు ఒకే చెప్పిందట. ఇంతకీ ఆ హీరో […]
`అమిగోస్` ఫస్ట్ డే కలెక్షన్స్.. కళ్యాణ్ రామ్ దుమ్ము దులిపేశాడుగా!
`బింబిసార` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం నందమూరి కళ్యాణ్ రామ్ నుంచి వచ్చిన తాజా చిత్రం `అమిగోస్`. నిన్న ఈ చిత్రం అట్టహాసంగా విడుదలైంది. రాజేంద్రరెడ్డి ఈ మూవీతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాలో కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. జిబ్రాన్ సంగీతం అందించాడు. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో నడిచే యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. మనుషులను పోలిన […]
ఎన్‌బీకే 109.. ఆ ముగ్గురిలో బాలయ్య ఓటు ఎవరికి..?
చాలా కాలం తర్వాత ఆఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎన్‌బీకే 108` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని ఇటీవల సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్ అయింది. తండ్రి కూతురు మధ్య మీ మూవీ కథ సాగుతుంది. ఇందులో బాలయ్య కూతురుగా యంగ్ బ్యూటీ శ్రీలీల కనిపించబోతోంది. ఇకపోతే […]
చిరంజీవిలో ఆ రెండు నాకు నచ్చవు.. వైరల్‌గా మారిన పవన్ కామెంట్స్!
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ సొంత టాలెంట్ తో స్టార్ హోదాను అందుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అన్నకు మించిన ఇమేజ్ ను, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఇటీవల బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` ఫైనల్ ఎపిసోడ్ కు గెస్ట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. రెండు పార్టులుగా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయింది. పవన్ […]
రానా దగ్గుబాటిపై క్రిమినల్ కేసు.. తండ్రితో సహా అడ్డంగా ఇరుక్కున్న హీరో!
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటిపై క్రిమినల్ కేసు నమోదు అయింది. తండ్రి, ప్రముఖ బడా నిర్మాత సురేష్ బాబుతో సహా రానా ఫిలింనగర్‌లోని ఓ స్థలం వివాదంలో అడ్డంగా ఇరుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఫిలింనగర్ కో-ఆపరేటివ్ సొసైటీలోని 1007 గజాల స్థలం అమ్మకం విషయంలో సురేశ్‌బాబు ఒప్పందం అమలు చేయడం లేదని..తమ వద్ద డబ్బు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయడం లేదంటూ బంజారాహిల్స్‌కు చెందిన వ్యాపారి ప్రమోద్ కుమార్ పచ్వా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రౌడీల సాయంతో […]
గొప్ప మనసు చాటుకున్న బన్నీ.. ప్రశంసలతో ముంచెత్తుతున్న నెటిజన్స్!
మన టాలీవుడ్ హీరోలు ఎప్పుడూ సేవా కార్యక్రమాల్లో ముందు ఉంటారు. తమకు వస్తున్న ఆదాయంలో కొంత మొత్తాన్ని ప్రజల కోసం ఖర్చు పెడుతుంటారు. అలాగే అభిమానులు ఇబ్బందుల్లో తమ వంతు సాయం చేసి అండంగా నిలబడుతుంటారు. తాజగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన గొప్ప మనసు చాటుకున్నాడు. రీల్ లోనే కాదు రియల్ గానూ తాను హీరో అని నిరూపించుకున్నాడు. ఫ్యాన్స్ కు కష్టం వచ్చిందంటే ఎప్పుడూ ముందుండే అల్లు అర్జున్.. తాజాగా ఓ […]
నా భర్త విడాకులకు నేనే కారణం.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన హన్సిక!
యాపిల్ బ్యూటీ హన్సిక ఇటీవలె వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో వివాహం చేసుకుందీ బ్యూటీ. గత ఏడాది డిసెంబర్ లో జైపూర్‌లోని ముండోతా కోటలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లి ఫోటోలు అప్పట్లో నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇకపోతే సోహైల్ కతూరియాకు ఇది రెండో వివాహం. అతడికి గతంలో రింకీ బజాజ్ అనే అమ్మాయితో వివాహం జరిగింది. రింకీ బజాజ్ హన్సికకు […]