టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్స్ లిస్టులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన జంట కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. పెళ్లయిన పదేళ్ల తర్వాత ఉపాసన గర్భం దాల్చింది. మరి కొద్ది నెలల్లో రామ్ చరణ్ ఉపాసన తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ కపుల్ కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ […]
Author: Anvitha
ఓటీటీ విడుదలకు సిద్ధమైన `వీర సింహారెడ్డి`.. స్ట్రీమింగ్ డేట్ లాక్!
ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగిన చిత్రాల్లో నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన `వీర సింహారెడ్డి` ఒకటి. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. ఇందులో శృతిహాసన్, హనీరోజ్ హీరోయిన్లు నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే టాక్ పరంగా ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయినా.. ఫెస్టివల్ అడ్వాంటేజ్ తో బాక్సాఫీస్ వద్ద క్లీన్ […]
`అమిగోస్` 2 డేస్ టోటల్ కలెక్షన్.. ఇంకా రాబట్టాల్సింది చాలా ఉంది!
నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా `అమిగోస్` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాతో రాజేంద్రరెడ్డి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇందులో కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది.జిబ్రాన్ సంగీతం అందించాడు. మనుషులను పోలిన మనుషులు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి డిసెంట్ టాక్ లభించింది. […]
దాని కోసమే అయితే సినిమాల్లోకి రావొద్దు.. రకుల్ సంచలన వ్యాఖ్యలు!
టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో సత్తా చాటేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. రీసెంట్ గా రకుల్ `ఛత్రివాలీ` మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. ఇందులో కండోమ్ టెస్టర్ పాత్రలో రకుల్ నటించి మెప్పించింది. ఇకపోతే రకుల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ […]
సుఖానికి అలవాటు పడ్డా.. అందుకే సినిమాలు చేయట్లేదు.. నటి హేమ బోల్డ్ కామెంట్స్!
నటి హేమ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. 1989లో బలకృష్ణ హీరోగా నటించిన ‘భలేదొంగ’ చిత్రం ద్వారా ఆమె వెండితెరకు పరిచయమైన హేమ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంది. వెండితెరపై వదిన, అక్క, భార్య పాత్రల్లో నటించి తనదైన ముద్ర వేసింది. అయితే ఈ మధ్య ఆమె ఎక్కువగా సినిమాల్లో నటించటం లేదు. అయితే సినిమాలు చేయకపోవడం వెనక కారణం ఏంటి అనేది హేమ వివరించింది. రీసెంట్‌గా […]
బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చిన డైరెక్టర్‌కు ప్రభాస్ మరో ఛాన్స్.. వద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్!
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్`, నాగ్ అశ్విన్ తో `ప్రాజెక్ట్-కె`, మారుతి డైరెక్షన్ లో `రాజా డిలక్స్` చిత్రాలు చేస్తున్నాడు. ఈ మూడు చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి. వీటిని ఏకకాలంలో పూర్తి చేసే పనిలో పడ్డాడు ప్రభాస్. ఇవి పూర్తైన వెంటనే సందీప్ రెడ్డి వంగాతో `స్పిరిట్`, బాలీవడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తో ఓ సినిమా చేసేందుకు […]
రామ్ చరణ్‌తో `నాటు నాటు` పాటకు స్టెప్పులేసిన ఆనంద్ మహేంద్ర..వీడియో వైరల్!
హైదరాబాదులో ప్రతిష్ఠాత్మక రీతిలో నిర్వహిస్తున్న ఫార్ములా-ఈ గ్రాండ్ ప్రీ మెయిన్ రేసు శనివారం సాయంత్రం అట్టహాసంగా జరిగింది. నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన రేసింగ్ సర్క్యూట్‌లో ఫార్ములా ఈ రేసు కార్లు వాయు వేగంతో దూసుకెళ్లాయి. వివిధ దేశాల నుంచి వచ్చిన రేసర్లు కార్లలో దూసుకెళ్లారు. ఇక ఈ టోర్నీ వీక్షించేందుకు వచ్చిన సినీ, రాజకీయ, క్రీడా సెలబ్రిటీలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. టాలీవుడ్ హీరోలు రామ్‌చరణ్, నాగార్జున, నాగచైతన్య, అఖిల్, సిద్దు జొన్నలగడ్డ, కన్నడ […]
సమంత హెల్త్‌పై షాకింగ్ అప్డేట్.. రోజుకి 4 గంటలు కొత్త ట్రీట్‌మెంట్!
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత కొద్ది నెలల క్రితం మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన సంగతి తెలిసిందే. ఈ వ్యాధి కారణంగా కొద్ది నెలల పాటు ఇంటికే పరిమితమైన సమంత.. మళ్ళీ ఇప్పుడిప్పుడే షూటింగ్స్ తో బిజీ అవుతుంది. అయితే తాజాగా తన హెల్త్ కండిషన్ పై సమంత ఓ షాకింగ్ అప్డేట్ ను ఇచ్చింది. ప్రస్తుతం తాను మాయోసైటిస్ నెలవారీ చికిత్స ఐవీఐజి (ఇంట్రావీనస్ ఇమ్యునో గ్లోబలీన్) థెరపీ లో భాగంగా చికిత్స తాలూకు […]
ఐదేళ్లలో 5 లగ్జరీ ఇళ్లు కొన్న రష్మిక.. నేషనల్ క్రష్ రియాక్షన్ వైరల్!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రష్మిక ఏకంగా ఐదు లగ్జరీ ఇళ్లు కొనుగోలు చేసింది అన్నదే ఆ వార్త సారాంశం. టాలీవుడ్ లో తక్కువ సమయంలో భారీ క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీల్లో రష్మిక ఒకటి. `పుష్ప` తర్వాత రష్మిక మరింత పాపులర్ అయింది. సౌత్ తో పాటు నార్త్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. భారీగా సంపాదిస్తోంది. ఇలాంటి తరుణంలో ఓ […]