నటి ప్రగతి.. ఈ పేరుకు పరిచయాలు అసవరం లేదు. కెరీర్ తొలినాళ్లలో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ప్రగతి.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. హీరో, హీరోయిన్లకు తల్లి, అక్క, వదిన, అత్త వంటి పాత్రలు పోషిస్తూ స్క్రీన్‌పై ఎంతో పద్ధతిగా కనిపించే ప్రగతి.. సోషల్ మీడియాలో మాత్రం అందుకు భిన్నంగా దర్శనమిస్తుంటుంది. ఎప్పటికప్పుడు జిమ్ వీడియోలను, హాట్ హాట్ డ్యాన్స్ వీడియోలను పోస్ట్ చేస్తూ […]
Author: Admin
చిరు ఆచార్య నుంచి సరికొత్త అప్డేట్..!!
మెగాస్టార్ చిరంజీవి , రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ వారు అలాగే మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.. ఈ సినిమాలో చిరు కి జోడీగా కాజల్ అగర్వాల్ , రామ్ చరణ్ కు జోడిగా పూజాహెగ్డే లు హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.. ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టులు, […]
ప్రణీత గొప్ప మనసుకు నెటిజన్లు ఫిదా..ఇంతకీ ఏం చేసిందంటే?
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అక్టోబర్ 29న తీవ్రమైన గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. పునీత్ ఓవైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు అనేక సేవా కార్యక్రమాల ద్వారా ఎందరికో సాయపడ్డాడు. ఇప్పుడు పునీత్ మరణంతో..ఆయన నిర్వహిస్తోన్న సేవా కార్యక్రమాలపై సందిగ్ధత నెలకొంది. అయితే ఇలాంటి తరుణంలో పునీత్‌ను స్ఫూర్తిగా తీసుకుని కొందరు సినీ తారలు ఆయన అడుగుజాడల్లో నడిచేందుకు ముందుకు వస్తున్నారు. ఇటీవలె హీరో విశాల్.. పునీత్ చదివిస్తున్న 1800 మంది పేద విద్యార్ధుల […]
భారత్‌లో కరోనాతో కొత్తగా 443 మంది మృతి..పాజిటివ్ కేసులెన్నంటే?
ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్‌లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు, మరణాలు తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో 10,423 మందికి కొత్తగా కరోనా […]
అవకాశాల కోసం ఇలాంటి పని చేస్తున్న ఆషురెడ్డి..!
ఎప్పుడు బోల్డ్ గా కనిపిస్తూ కుర్ర కారులను మరింత ఉర్రూతలూగిస్తూ ఉంటుంది యాక్టర్ ఆషు రెడ్డి. ఈ మధ్యకాలంలో ఈమె పేరు బాగా వినిపిస్తోంది. ఇక గత కొద్ది రోజుల కిందటే రాంగోపాల్ వర్మతో కలిసి అడల్ట్ బోల్డు ఇంటర్వ్యూలు కనిపించింది. దీంతో ఒక్కసారిగా వీడియో బాగా పాపులర్ అయింది. ఆ వీడియోలో రాంగోపాల్ వర్మ తన బోర్డ్ ప్రశ్నలతో అషు రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆషు రెడ్డి కూడా తనదైన శైలిలో రిప్లై ఇస్తే రాంగోపాల్ […]
విడాకుల తర్వాత సమంత జోరు..ఆ హీరో కోసం కీర్తి సురేష్‌తో పోటీ..?!
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఇటీవలె భర్త నాగచైతన్య నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. విడాకుల తర్వాత కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిన సామ్.. వరుస సినిమాలను ఒప్పుకుంటూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే న్యాచురల్ స్టార్ నాని కోసం కీర్తి సురేస్‌తో పోటీకి సిద్ధమైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాని ఇటీవల దసరా పండగ రోజున `దసరా` అనే టైటిల్‌తో ఓ సినిమాను ప్రకటించాడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ ఓదేల దర్శకుడిగా […]
రవితేజ దెబ్బకు ఆస్తులు అమ్ముకున్న కళ్యాణ్ రామ్..ఏమైందంటే?
కళ్యాణ్ రామ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. నందమూరి వంటి బడా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కళ్యాన్ రామ్.. స్టార్ హీరోగా ఎదగలేకపోయినా టాలీవుడ్‌లో తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఓవైపు హీరోగా చేస్తూనే.. మరోవైపు తమ్ముడు ఎన్టీఆర్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ సత్తా చాటుతున్నారు. ఇక ఇన్నేళ్ల తన సినీ కెరీర్‌లో కళ్యాణ్ రామ్ ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఒకానొక సమయంలో అప్పుల పాలై […]
ఒకప్పుడు టాప్ హీరోయిన్ ప్రస్తుతం బిచ్చగత్తె.. ఎవరంటే?
సినీ ఇండస్ట్రీలో కొందరు సెలబ్రిటీలు రాత్రికి రాత్రే స్టార్ గా మారిపోయిన వారు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా రాత్రికి రాత్రే జీవితాలు తారుమారైన వారు కూడా చాలామంది ఉన్నారు. ఈ క్రమంలోనే సెలబ్రిటీలుగా కొనసాగుతూ ఉన్నఫలంగా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైన వారు చాలా మంది ఉన్నారు. అంతే కాకుండా సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ డమ్ ను అనుభవించి చివరిరోజుల్లో అనాథలుగా మరణించిన వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో సీనియర్ నటి […]
ఒకప్పటి హీరోయిన్ రజనీ ప్రస్తుతం ఎలా ఉందో తెలుసా?
హీరోయిన్ రజిని గురించి ఈ తరం వారికి ఈ సరిగ్గా తెలియక పోవచ్చు కానీ, రెండు దశాబ్దాల క్రితం వరకు తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటించి సుమారుగా 200 పైగా సినిమాలలో నటించింది. మొదట 1985లో బ్రహ్మముడి అనే తెలుగు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ ఎంతోమంది అభిమానుల మనసులని దోచుకుంది. ఇండస్ట్రీలో బిజీగా ఉంటున్న సమయంలోనే ఆమె తల్లిదండ్రులు చూపించిన ఒక ఎన్నారై […]








