నాకు పుట్టిన బిడ్డ ..మెగాఫ్యామిలీకి కళ్యాణ్ దేవ్ మైండ్ బ్లాకింగ్ షాక్ ..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి ఎంతో కష్టపడి..అలాంటి ఒక గొప్ప పేరుని సంపాదించారు. ఇక ఆయన పేరు చెప్పుకుని ఇప్పుడు దాదాపు మెగా హీరోలందరూ..సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి..తమదైన స్టైల్ లో మెప్పిస్తున్నారు. మరికొందరు మెప్పించడానికి ట్రై చేస్తున్నారు. అయితే, మెగా ఫ్యామిలీలో అందరు బాగానే ఉన్నా..మెగాస్టార్ ముద్దుల కూతూరు మాత్రం వాళ్ల డాడీ పరువు తీసే పనులే చేస్తుంది.

మనందరికి తెలిసిందే..చిరంజీవికి తన చిన్న కూతూరు శ్రీజ అంటే ప్రాణం అని..చాలా గారాభంగా పెంచారని. దీంతో అమ్మడు ఆ ప్రేమను అలుసుగా తీసుకుని..తనకు నచ్చిన పనులు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఓ అబ్బాయి ని ప్రేమించి..ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకుని..మీడియా ముందే నాన్నను.. బాబాయి ని ఇరికించేసింది. ఇక కొంతకాల బాగానే ఉన్న ఈ జంట ఒక పాప పుట్టాక ఏవో గొడవలు రావడంతో విడాకులు తీసుకునేసారు.

ఈసారి చిరంజీవి తనకు నచ్చిన అబ్బాయిని తీసుకొచ్చి కూతురికి ఘనంగా పెళ్లి చేసాడు. చిరంజీవి టైం బ్యాడ్ గా ఉందో..లేక శ్రీజ కి పెళ్లి కలిసిరావడం లేదో తెలియదు కానీ.. ఈసారి అదే జరిగింది. మళ్లీ శ్రీజ తన రెండో భర్త కళ్యాణ్ దేవ్ తో విడాకులు తీసుకోవడానికి సిద్ధపడిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఇక్కడ అల్లుడు కళ్యాణ్ దేవ్ .. మెగా ఫ్యామిలీకి మధ్య ఓ విషయంలో బాగా గొడవలు అవుతున్నాయి అంటూ ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది.

తనకు పుట్టిన బిడ్డను తనకు ఇచ్చేయాలి అని కళ్యాణ్ దేవ్ అడుగుతున్నారట. కానీ ఆ విషయంలో శ్రీజ ఒప్పుకోవడం లేదట . నా బిడ్డ నా దగ్గరే ఉంటుంది అంటూ గట్టిగా కళ్యాణ్ తో వాదిస్తుందట. మ్యాటర్ లోకి చిరంజీవి ఎంటర్ అయినా ప్రయోజనం లేకుండా పోయిందట. దీంతో ఇద్దరు నవిష్క కావలంటూ వాదించుకుంటున్నారట. ఇక ఫైనల్ చిరు కూడా కూతురిని ఒప్పించలేకపోవడంతో కళ్యాణ్ దేవ్.. కోర్టులోనే లీగల్ గా ప్రోసీడ్ అవుతా అంటూ తేల్చి చెప్పాడట. ఏది ఏమైనా శ్రీజ కారణంగా చిరంజీవి నలుగురిలో పరువు పొగొట్టుకుంటున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.