చేతులు కాలాక అందాల ఆరబోత.. వర్కౌట్ అయ్యేనా..!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఫుల్ పోటీ నెలకొంటుంది. ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టడంతో పాత హీరోయిన్ తగ్గుతూ వస్తుంది. ఈ క్రమంలోనే చాలామంది హీరోయిన్లు చేసే తప్పులనే ఇప్పుడు మన టాలీవుడ్ ముద్దు గుమ్మల సైతం రిపీట్ చేస్తూ వస్తున్నారు. వాళ్లలో ప్రధానంగా అనన్య నాగళ్ల, రకుల్ ప్రీత్ సింగ్, కృతి శెట్టి పేర్లు వినిపిస్తున్నాయి. అసలు మ్యాటర్ ఏంటి.. ఇంతకు వాళ్ళు చేసిన ఆ మిస్టేక్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

Ananya Nagalla: షార్ట్ డ్రస్‌లో అనన్యా నాగళ్ళ... బాడీకాన్ అవుట్‌ఫిట్‌లో భలే  ఉందిగా! | Ananya Nagalla in red bodycon mini dress

అవకాశాలు తగ్గి ఫేడౌట్ ద‌శ‌కు చేరుకుంటున్న క్రమంలో అందాల ఆరబోతకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే.. వాళ్లు ఎంత ఎక్స్‌ఫోజ్‌ చేసినా.. అందాలన్నీ అడవి కాచిన వెన్నెలగా మారాయి అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదట.. ఈ లిస్టులో అనన్య నాగళ్ల పేరు వినిపిస్తుంది. పలు టాలీవుడ్ సినిమాల్లో ట్రెడిషనల్ లుక్ తో ఆకట్టుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం ఓ రేంజ్ లో గ్లామర్ వలకబోస్తూ కుర్రాలను కవ్విస్తుంది. తాజాగా.. రెడ్ కలర్ మినీ డ్రెస్ లో అదరగొట్టింది అనన్య. ఈ క్రమంలోనే ఆమె ఫోటోలకు మేకోవరకు అందరూ షాక్ అవుతున్నారు.

Young Heroine: కుర్రాళ్ళు జర జాగ్రత్త ...

కాస్త.. అవకాశాలు ఉన్న టైంలోనే ఈ రేంజ్ లో గ్లామర్ రోల్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుంటే ఇప్పుడు అమ్మడికి సినిమాల్లో మంచి క్రేజ్ ఉండేది.. ఫోటోషూట్ తో కాలక్షేపం చేసే అవసరం వచ్చేది కాదంటూ పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక కృతి శెట్టి సంగతి చెప్పనవసరం లేదు. ఉప్పెనతో ఎగిసి పడిన ముద్దుగుమ్మ.. అంతే ఫాస్ట్‌గా వరుస‌ ఫ్లాప్‌లత తుసు మనిపించింది. దీంతో.. అమ్మడి కెరీర్ కు బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం అతి కష్టం మీద అడుప దడప్ప సినిమాల్లో ఛాన్సులు అందుకుంటుంది. ఫోటోషూట్ లో ఎక్కువగా మెరుస్తుంది. మొదట్లో గ్లామర్ రోల్స్‌కు దూరంగా ఉన్నా.. ఇప్పుడు ఆ అందాల ఆరబోతకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

Rakul Preet looking too h0tt🔥🥵

మోకాళ్ళ పైకి బట్టలు వేసుకుని హాట్ నెస్ తో కవిస్తున్న ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఒకప్పుడు టాలీవుడ్ లో క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడిపిన రకుల్ ప్రీత్ సింగ్ కూడా దాదాపు ఇదే కథ‌ప‌. గ్లామర్ గా కనిపించడం ఈమెకు ఇప్పుడు కొత్తేమ్ కాదు.. కాకపోతే మెల్లమెల్లగా ఆమెకు అవకాశాలు ఇచ్చే వాళ్లు కరువయ్యారు.. ముఖ్యంగా పెళ్లి తర్వాత. అందుకే ఈ అమ్మడు తన‌లో అందం, ఆకర్షణ ఇంకా తగ్గలేదని రుజువు చేసుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తుంది. హాట్ హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాను షేక్‌ చేయాలని ప్రయత్నిస్తుంది. ఇలా.. ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు ఇప్పుడు హాట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో అదరగొడుతున్నారు. మరి ఈ ఫోటో షూట్ వల్ల కెరీర్‌కు ఏ రేంజ్ లో వర్క్ అవుట్ అవుతాయో.. ఎలా ఉపయోగపడతాయో చూడాలి.