టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్ని నితిన్.. తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. కొన్ని గంటల క్రితం శివాని నీ గ్రాండ్ లెవెల్ లో వివాహం చేసుకున్నాడు. ఇక ఈ వేడుకల్లో జూనియర్ ఎన్టీఆర్ సందడి చేస్తున్న పిక్స్, వీడియోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. మ్యాడ్ సినిమాతో టాలీవుడ్ ఏంట్రీ ఇచ్చిన తారక్ బావమర్డి నితిన్ ఈ సినిమాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత పల్లు సినిమాల్లో నటించి మంచి సక్సెస్‌లు అందుకున్న నితిన్.. ఈ ఏడాది మరోసారి మ్యాడ్ సీక్వెల్ తో ఆడియోస్ని ఆకట్టుకున్నాడు.
కాగా గతేడాది శివాని అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరుపుకున్న నితిన్.. కొన్ని గంటల క్రితం ఆమెను వివాహం చేసుకున్ని పెళ్లి జీవితంలోకి అడుగు పెట్టాడు. ఇక.. నిన్న రాత్రి జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో ఎన్టీఆర్ కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ కూడా పాల్గొని సందడి చేశారు. ఇక ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి.. సోదరుడు నార్ని నితిన్.. నెల్లూరుకు చెందిన శివానివి వివాహం చేసుకున్నాడు.
వీళ్లది పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ అని సమాచారం అంతేకాదు. అంతేకాదు టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీకి శివాని కుటుంబం దగ్గర బంధువులట. దగ్గుబాటి వెంకటేష్.. కజిన్ డాటర్ అని సమాచారం. ఇక ఆమె తల్లిదండ్రులు తాళ్లూరి వెంకట కృష్ణ ప్రసాద్, స్వరూప దంపతులు ప్రముఖ ఇండస్ట్రీయలిస్టులుగా కొనసాగుతున్నారు. ఇక ఈ పెళ్లి వేడుకల్లో ఎన్టీఆర్ లుక్స్ అందరికీ షాక్‌ను కలిగిస్తున్నాయి, అసలు ఎన్టీఆర్ కు ఏమైంది.. మరీ ఇంతలా మారిపోయారు ఏంటి.. పేషెంట్ లా కనిపిస్తున్నాడు అంటూ రకరకాలా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Mana tarak Anna 😍👌🔥 at Nithin naren wedding #JrNTR @tarak9999 pic.twitter.com/sRVaBcBZR6
— NTR Fans (@NTR2NTR_FC) October 10, 2025