టాలీవుడ్ బుల్లితెర గ్లామర్ బ్యూటీ రీతు చౌదరికి ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై పలు షోల ద్వారా పాపులారిటీ దక్కించుకున్న ఈ అమ్మడు.. తాజాగా టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇక అక్కడ కూడా తనదైన స్టైల్ తో మెయిల్ కంటిస్టెంట్‌లతో పులిహార కలుపుతూ రెచ్చిపోతుంది. ఈ క్రమంలోనే హౌస్లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన జబర్దస్త్ కమెడియన్ ఇమన్యూయేల్ ఆమె గురించి చేసిన కామెంట్స్ నెటింట హాట్ టాపిక్‌గా మారాయి. ఈ షో ప్రారంభమైనప్పటినుంచి హౌస్‌లో ఉండే ప్రతి ఒక్క కంటిస్టంట్.. ఆడియన్స్‌కు కంటెంట్ ఇవ్వడానికి ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతవరకు ఫోకస్ కోసం డ్రామాలు కూడా ఆడుతున్నారు. వాళ్ల లో రీతూ ఒకటి. సంధు దొరికితే మెయిల్ కంటిస్టంట్‌తో ట్రాక్ నడుపుతూ రెచ్చిపోతుంది.
ఈ క్రమంలోనే తాజాగా రీతూ చౌదరిని ఉద్దేశిస్తూ హౌస్ లో ఉన్న ఇమన్యూయేల్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. ఎప్పుడు ఈమెకు ఇతర ఆడవాళ్ళ భర్తలపైనే ఫోకస్ అంతా ఉంటుందంటూ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి. ఇక లేటెస్ట్ ప్రోమోలో రీతు చౌదరి కంట్రీంట్లైన.. డిమాన్, పవన్ లకు బిస్కెట్‌లు వేస్తూ కనిపించింది. ఫస్ట్ రోజు నుంచే ఆమె కంటెంట్ కోసం ఇలాంటి ప్రయత్నాలు మొదలు పెట్టేసింది. కానీ.. పవన్ ఆమెను దూరం పెడుతున్నా సరే.. తనకు బిస్కెట్లు వేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే కిచెన్ లో బౌల్స్ క్లీన్ చేస్తూ అతనికి లైన్ వేసింది. పవన్ అటుగా వెళుతుంటే.. ఆ బౌల్ ని చూపించి.. ఈ అద్దంలో నీ ఫేస్ ఎంత అందంగా కనిపిస్తుందో చూడు అంటూ బిస్కెట్లు వేసింది.
దానికి పవన్ చిన్న చిరునవ్వు చిందించాడు. ఆ తర్వాత కిచెన్ లో వంట చేస్తుండగా.. మాస్క్ మాన్ హరీష్ అటుగా వెళుతూ.. పెన్సిల్ పోయిందని ఫ్లోర్ అతనికి ఇచ్చిందంటూ వివరించాడు. దానికి నేను చూడలేదని రీతు చెప్పింది. చూడడం కాదు.. దొంగతనం చేశారా అని అడగ్గా మా ఇంటా వంట లేదు అంటూ కామెంట్ చేసింది. అంతేకాదు.. నాకు మనసులు దోచుకోవడం తప్ప.. మనుషుల వస్తువులు దోచుకోవడం రాదు అంటూ కౌంటర్ వేసింది. దీనికి హరీష్ రిమాక్ట్ అవుతూ.. 15 ఏళ్ల అప్పుడే ఇవన్నీ నేను చూసేసా అంటూ వివరించాడు. అనంతరం జబర్దస్త్ కమెడియన్.. ఇమ్ము టాస్క్‌లో భాగంగా లేడి గెటప్ వేసాడు. హౌస్ లో కంటిస్టెంట్‌గా ఎంటర్టైన్ చేయడంలో భాగంగా.. అందరినీ ఆకట్టుకున్నాడు. తను జుట్టు కోసం ఎర్లీ మార్నింగ్ లేమన్ వాటర్ తాగుతానంటూ ఫని కామెంట్స్ చేశాడు. అక్కడే ఉన్న సంజనా.. మేకప్ అదుతూ కనిపించింది. ఇలా హౌస్ అంతా సరదా కాన్వర్‌జేషన్‌తో నవ్వులు పోయిస్తున్న క్రమంలో.. ఇమ్మన్యూయేల్‌ను రీతు విసిగించే ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలోనే ఇమ్ము విసుకుంటూ చాలే ఇక ఆగు అని మిమిక్రీ చేస్తూ.. నీకు అన్ని మా కాఫీలే కావాలి.. మా మొగుడే కావాలి.. ఇతర ఆడవాళ్ళ భర్తలపైనే ఫోకస్ అని చెప్పడం మరింత హైలెట్ గా మారింది. దీంతో రీతు కూడా నవ్వులు చిందించింది.