విజయ్ దేవరకొండ షాకింగ్ నిర్ణయం.. అభిమానులకి హార్ట్ బ్రేకింగ్ న్యూస్..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో .. రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ .. గురించి రోజు ఏదో ఒక వార్త ట్రెండ్ అవుతూనే ఉంటుంది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా డిజాస్టర్ గా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఫ్లాప్ తో విజయ్ కి భారీ నష్టం ఏర్పడింది .. ప్రాబ్లం లేకపోయినప్పటికీ క్రేజ్ పరంగా మాత్రం చాలా మంది ఆయనను ట్రోల్ చేశారు .

విజయ్ దేవరకొండ ..ఓవరాక్షన్స్ కారణంగానే సినిమా ఫ్లాప్ అవుతుంది అంటూ బాగా ఆయన్ను టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేశారు . అయితే రీసెంట్గా విజయ్ దేవరకొండ తీసుకున్న నిర్ణయం .. ఆయన అభిమానులకు షాకింగ్ అనిపిస్తుంది. విజయ్ దేవరకొండ ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకోకూడదు అనే డిసైడ్ అయ్యారట . తన క్రేజ్ మళ్ళీ యధావిధిగా వచ్చేవరకు అదే విధంగా తన లైఫ్ సెటిల్ అయ్యేవరకు అసలు పెళ్లి అన్న కాన్సెప్ట్ ని ఆలోచించే ప్రయత్నం చేయడట .

ఇది తెలుసుకున్న అభిమానులు షాక్ అయిపోతున్నారు .. నేషనల్ క్రష్ రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ ప్రేమాయణం నడుపుతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే . అయితే త్వరలోనే వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారు అన్న ప్రచారం కూడా జరిగింది. ఇలాంటి మూమెంట్లోనే విజయ్ దేవరకొండ ఇప్పుడప్పుడే పెళ్లి కాదు అన్న నిర్ణయం తీసుకున్నాడు అన్న వార్తలు రావడం అభిమానులకి హార్ట్ బ్రేకింగ్ గా అనిపిస్తుంది . దీనిపై విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తాడో చూద్దాం..!??