క్యాన్సర్ మహమ్మారి బారిన పడకుండా ఉండాలి అంటే ఇదొక్కటే సొల్యూషన్.. అసలు మిస్ చేయద్దు..!!

ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా క్యాన్సర్ గురించి వింటున్నాము.. మాట్లాడుకుంటున్నాము.. చాలా చిన్న ఏజ్ లోనే క్యాన్సర్ బారిన పడి 24 -35 సంవత్సరాల పిల్లలు కూడా మరణిస్తున్నారు . దానికి మెయిన్ రీజన్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ ..సరిగ్గా ఫుడ్ పై కాన్సన్ట్రేషన్ చేయకపోవడం .. హెల్త్ డైట్ పాటించకపోవడం ప్రధాన కారణం అంటున్నారు . మరి ముఖ్యంగా చైనీస్ ఐటమ్స్ ఎక్కువగా తింటూ ఉండడం కూడా క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం అంటున్నారు డాక్టర్లు.

ఫ్రైడ్ రైస్ లో వేసే సాసెస్ వల్ల కూడా రకరకాల పేగు క్యాన్సర్లు అటాక్ అవుతున్నాయట. మరీ ముఖ్యంగా చదువుల పేరిట ఉద్యోగుల పేరిట హాస్టల్స్ లో ఉంటున్న పిల్లలు ఎక్కువగా బయట ఫ్రైడ్ ఫుడ్స్ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు . అయితే నెలకి ఒక్కసారి అలా ఫుడ్ తింటే ఏమీ కాదు ..పదే పదే గోబీ మంచూరియా.. గోబీ రైస్ నూడిల్స్ తింటూ ఉండడం కారణంగా పేగుల్లో ఇన్ఫెక్షన్స్ రావడం కారణంగా రకరకాల క్యాన్సర్లు అటాక్ అయ్యే ఛాన్సెస్ వస్తున్నాయట . అందుకే బయట ఫుడ్ అవాయిడ్ చేయడం మంచిది అంటున్నారు నిపుణులు.

మరి ముఖ్యంగా బిర్యానీలో వేసే అజీనామోటో కూడా అసలు వాడకూడదు అంటూ హెచ్చరిస్తున్నారు. ఇంట్లో చేసుకొని తిన్న ఫుడ్ ఒక్కటే హెల్త్ కు మంచిది అంటున్నారు . మరి ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ వాకింగ్ ఎక్కువగా నీళ్లు తాగడం ..రోజుకి రెండు గుడ్లు తినడం.. ప్రోటీన్ పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం .. నాన్ వెజ్ పదార్థాలను దూరం పెట్టడం .. ఏ ఫుడ్ అయినా సరే రాత్రి 7 లోపే తినేయడం చాలా చాలా మంచిది అంటున్నారు. కొన్ని కొన్ని నియమాలు పాటించడం వల్ల మనం క్యాన్సర్ మహమ్మారి బారిన పడకుండా ఉండొచ్చు అంటూ చెప్పుకొస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం.. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి ..మన చేతుల్లోనే అది ఉంది..!!