క్యాన్సర్ మహమ్మారి బారిన పడకుండా ఉండాలి అంటే ఇదొక్కటే సొల్యూషన్.. అసలు మిస్ చేయద్దు..!!

ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా క్యాన్సర్ గురించి వింటున్నాము.. మాట్లాడుకుంటున్నాము.. చాలా చిన్న ఏజ్ లోనే క్యాన్సర్ బారిన పడి 24 -35 సంవత్సరాల పిల్లలు కూడా మరణిస్తున్నారు . దానికి మెయిన్ రీజన్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ ..సరిగ్గా ఫుడ్ పై కాన్సన్ట్రేషన్ చేయకపోవడం .. హెల్త్ డైట్ పాటించకపోవడం ప్రధాన కారణం అంటున్నారు . మరి ముఖ్యంగా చైనీస్ ఐటమ్స్ ఎక్కువగా తింటూ ఉండడం కూడా క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం అంటున్నారు […]