ఫైనల్లీ ఆ కోరిక తీర్చుకోబోతున్న మృణాల్ ఠాకూర్..వాట్ ఏ లక్కీ ఛాన్స్ కొట్టేశావ్ బేబీ..!

మృణాల్ ఠాకూర్.. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతున్న పేరు .. పలు సీరియల్స్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకొని .. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న మృణాల్ ఠాకూర్ ..సీతారామం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలో ఫస్ట్ హిట్ తన ఖాతాలో వేసుకొని సెన్సేషనల్ రికార్డును నెలకొల్పింది. ఈ సినిమాలో ఆమె ఎంత చక్కగా కనిపించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్ టు గుడ్ .. అసలు ఆమె ఫ్యూచర్ లో ఎన్ని సినిమాల్లో నటించిన ఈ సినిమాలో లాగా నటన కనబరుచులేదేమో అని చెప్పడంలో సందేహం లేదు .

సీతారామం సినిమా తర్వాత తెలుగులో సినిమాలు బాగానే అందుకుంటూ వచ్చింది ఈ అందాల ముద్దుగుమ్మ. హాయ్ నాన్న సినిమాతో ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న మృణాల్..ఆ తర్వాత ఫ్యామిలీ స్టార్ సినిమాతో మాత్రం డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. అయినా సరే మృణాల్ ఫ్యాన్ ఫాలోయింగ్ లో మాత్రం ఏ మాత్రం తేడా రాలేదు . బాలీవుడ్ లో కూడా వరుస సినిమా అవకాశాలు అందుకుంటున్న మృణాల్..తెలుగులో ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో కూడా అవకాశాలు అందుకుంటుంది .

ఇప్పుడు మృణాల్ ఠాకూర్ రామ్ చరణ్ సినిమాలో అవకాశం అందుకున్నట్లు ఓ వార్త బాగా ట్రెండ్ అవుతుంది . ఎస్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రీ మారన్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ బాగా ప్రచారం జరుగుతుంది . నిజానికి ఈ సినిమాలో హీరోయిన్గా సమంతను అనుకున్నారట . కానీ కొన్ని కారణాల చేత ఆమె రిజెక్ట్ చేయడంతో ఆ స్థానంలోకి మృణాల్ ఠాకూర్ వచ్చినట్లు తెలుస్తుంది . దీంతో మృణాల్ ఠాకూర్ ఎప్పటినుంచో ప;ఉ ఇంటర్వ్యూలలో చరణ్ తో నటించాలి.. స్క్రీన్ షేర్ చేసుకోవాలి అంటూ చెప్పుకొచ్చిన మాటలను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. ఫైనల్లీ తన కోరిక తీర్చుకోపోతోంది అంటూ ఫ్యాన్స్ కూడా సంతోషపడుతున్నారు..!!