స్టార్ హీరోయిన్ భర్తను చెప్పుతో కొట్టిన స్టార్ హీరో.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న న్యూస్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద బడా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న స్టార్ కిడ్ రన్బీర్ కపూర్ ని.. మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చెప్పుతో కొట్టారా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . ఇది ఇప్పట్లో జరిగిన గొడవ కాదు .. అప్పట్లో ..అప్పట్లో అంటే అప్పట్లోనే.. అంటే రన్బీర్ కపూర్ కెరియర్ స్టార్ట్ చేసిన కొత్తల్లో ..మరోసారి ఇదే వార్తను ట్రెండ్ చేస్తున్నారు ఆకతాయిలు . మొదటి నుంచి రన్బీర్ కపూర్ కి సల్మాన్ ఖాన్ కి పెద్దగా పడేది కాదు అనే న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతూనే ఉంది .

ఈ క్రమంలోనే ఓ సినిమా కోసం ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు . ఆ సినిమా మంచి హిట్ అయింది. అయితే అదే మూమెంట్లో ఒక పబ్లో కలుసుకున్న వీళ్ళు సరదా సరదాగా మాట్లాడుకుంటూ మాటలు లిమిట్స్ క్రాస్ చేశాయి. నువ్వేంటి రా నాకు చెప్పేది..? అనే రేంజ్ లో సల్మాన్ ఖాన్ రణబీర్ కపూర్ పై రెచ్చిపోయాడు. రన్బీర్ కపూర్ నేను చాలా కూల్ గా మాట్లాడుతున్నాను అని చెప్పినా కూడా వినకుండా ఒకానొక టైం లో మాటలు పీక్స్ కి వెళ్లి ఆవేశంతో .. ఒక్క సినిమా తీసిన నువ్వా..? నాతో మాట్లాడేది ..పిల్ల బచ్చ గాడివి అంటూ అక్కడే పార్టీలో చెప్పుతో కొట్టబోయాడట .

అక్కడే ఉన్న సంజయ్ దత్ మిగతా స్నేహితులు ప్రొడ్యూసర్లు సల్మాన్ ఖాన్ ను రన్బీర్ కపూర్ అడ్డుకునే ప్రయత్నం చేశారట. ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది . అంతే కాదు కత్రినా కైఫ్ సల్మాన్ ఖాన్ ప్రేమాయణం గురించి మనందరికీ తెలిసిందే . రణబీర్ కపూర్- కత్రీనా కూడా ప్రేమించుకున్నారు అంటూ బాలీవుడ్ లో ఎప్పటినుంచో ఓ వార్త వైరల్ గా మారింది . కాగా రన్బీర్ కపూర్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఒక పాపకి కూడా తండ్రి అయ్యాడు . ప్రజెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణం సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు..!!