సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఎలాంటి కాంబోలు తెరకెక్కిస్తున్నారో డైరెక్టర్స్ మనం చూస్తూనే ఉన్నాం. మరి మరి ఎక్కువగా ఆ విషయాలు వైరల్ గా మారిపోతున్నాయి. హీరోయిన్ ఏజ్ కి హీరో ఏజ్ కి సంబంధం లేకుండా డిఫరెంట్ డిఫరెంట్ కాంబోస్ ని తెరకెక్కిస్తున్నారు మేకర్స్ . కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ప్రజెంట్ విజయ్ తిన్నూరి దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే.
ఈ సినిమాలో హీరోయిన్గా మలయాళీ బ్యూటీ మమిత బైజు నటించబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కి అక్క పాత్రలో హీరోయిన్ భూమిక కనిపించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . హీరోయిన్గా తనదైన స్టైల్ లో ఆకట్టుకున్న భూమిక సెకండ్ ఇన్నింగ్స్ లో అక్క – తల్లి – వదిన క్యారెక్టర్స్ చేస్తూ మెప్పిస్తుంది. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఎంత హాట్ ఫిగర్ ని మెయింటైన్ చేసిందో సెకండ్ ఇన్నింగ్స్ లోను అలాంటి హాట్ ఫిగర్ ని మెయింటైన్ చేసింది అందాల ముద్దుగుమ్మ భూమిక .
రౌడీ హీరో విజయ్ దేవరకొండ పక్కన ఈ బ్యూటీ అక్కగా నటించబోతుంది అన్న వార్తలు వినిపిస్తూ ఉండడంతో ఫాన్స్ షాక్ అయిపోతున్నారు. అసలు వాళ్ళిద్దరికీ అలాంటి వ్యత్యాసమే చూడలేం .. మరి ఇలాంటి కాంబో ఎలా సెట్ చేశారు అంటూ ఫన్నీ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు . చూడాలి మరి దీనిపై డైరెక్టర్ ఏ విధంగా స్పందిస్తారో ..?? మొత్తానికి విజయ్ దేవరకొండ సినిమా ఈ విధంగా సోషల్ మీడియాలో పాపులారిటీ దక్కించుకుంటుందన్నమాట..!!