సాయి పల్లవి ఏంట్రా బాబు ఇలా తయారు అయ్యింది..వీడియో వైరల్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక హీరోయిన్స్ కి సంబంధించిన ఫొటోస్ ఎలా ట్రెండ్ అవుతున్నాయో.. వైరల్ అవుతున్నాయో.. ట్రోలింగ్ కి గురవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. మరీ ముఖ్యంగా కొంతమంది హీరోయిన్ ఫొటోస్ బాగా బాగా వైరల్ గా మారాయి . అయితే సోషల్ మీడియాలో అభిమానులు తమ ఫేవరెట్ హీరోయిన్ కి సంబంధించిన కొన్ని పిక్చర్స్ ని బాగా ట్రెండ్ చేస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో హీరోయిన్ సాయి పల్లవి పిక్చర్స్ ఎలా వైరల్ అయ్యాయో మనం చూసాం .

కాగా రీసెంట్గా హీరోయిన్ సాయి పల్లవి ఒక పిక్చర్ బాగా ట్రెండ్ అవుతుంది. గతంలో సాయి పల్లవి స్టేజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన ఫోటోను హీరోయిన్ అనుష్క అరుంధతి ఫోటోకి మ్యాచ్ చేస్తూ తెగ ట్రెండ్ చేసేస్తున్నారు. ఆ స్టెజ్ షో లో ఓ రేంజ్ లో అల్లాడించేసింది సాయి పల్లవి. ఇప్పుడు ఆ పిక్స్ ని ట్రెండ్ చేస్తున్నారు జనాలు. వామ్మో సాయి పల్లవికి ఈ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా..? అంటూ షాక్ అయిపోతున్నారు.

సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ ఫోటో బాగా వైరల్ గా మారింది. హీరోయిన్ సాయి పల్లవి కూడా లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ లో నటిస్తే బాగుంటుంది అంటున్నారు . అరుంధతి పాత్రలో సాయి పల్లవిని ఊహించుకుంటూ వారెవ్వా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రజెంట్ దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది . చూద్దాం మరి సాయి పల్లవికి అలాంటి క్యారెక్టర్ ఏ డైరెక్టర్ ఇవ్వబోతున్నాడో..??