ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ తో సోషల్ మీడియాలో మహేష్ బాబును ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . మనకు తెలిసిందే.. మహేష్ బాబు రిస్కున్న పాత్రలు తక్కువగా చేస్తారు. సింపుల్ గా అయిపోయే పాత్రలు ఎక్కువగా చూస్ చేసుకుంటారు. ఆయన ఎక్కువగా కష్టపడినా సినిమాలు ఫ్లాప్ అవుతూనే వచ్చాయి . కాగా మహేష్ బాబు సైంటిఫిక్ ఫిక్షన్ గా విధంగా మాట్లాడుకొని అనుకొని చేసిన మూవీ స్పైడర్ . ఈ మూవీలో అసలు కాన్సెప్ట్ ఏంటో..? ఎవరికీ అర్థం కాలేదు.
తమిళ దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్లో ఈ స్పైడర్ సినిమా తెరకెక్కింది . అయితే ఈ సినిమా అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. మహేష్ బాబు ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాడు . కానీ అసలు కథ కంటెంట్ ఏంటి అనేది అర్థం కాలేదు . అప్పట్లో ఏమో సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ అంటూ బాగా ప్రమోట్ చేశారు . అసలు అందులో స్పైడర్ ఎక్కడుంది..? అంటూ కూడా జనాలు వెటకారంగా ట్రోల్ చేశారు. అయితే మహేష్ బాబు చేయలేని పని ఇప్పుడు ప్రభాస్ చేసి చూపించాడు అంటున్నారు ఫాన్స్ .
ప్రభాస్ నటించిన కల్కి సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది. రీసెంట్గా ప్రభాస్ సినిమాలో బుజ్జి అనే పాత్రను ఇంట్రడ్యూస్ చేశారు . బుజ్జి అనేది ఒక వాహనం కావడం గమనార్హం . కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఈ పాత్రను మరో లెవెల్ కి తీసుకెళ్ళింది అని చెప్పాలి . ఎవరు ఊహించిన విధంగా హైప్స్న్ పెంచేసింది. సోషల్ మీడియా వేదికగా రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. కల్కి 2898 ఏడి సినిమాలో బుజ్జి పాత్రను మే 22వ తేదీన పూర్తిస్థాయిలో రివిల్ చేయబోతున్నారు. అయితే ఇదే మూమెంట్లో ఒకప్పుడు మహేష్ బాబు చేయలేని పని ఇప్పుడు ప్రభాస్ చేసి చూపించి అదరగొట్టేస్తున్నాడు అంటున్నారు అభిమానులు . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మహేష్ బాబుని టార్గెట్గా చేసుకొని జనాలు కామెంట్స్ చేస్తున్నారు ..!!