ప్లాస్టిక్ సర్జరీ చేపించుకున్న స్టార్ హీరో.. షాక్ లో అభిమానులు..!

ఈ మధ్యకాలంలో నెటిజన్స్ నటినటుల పై ట్రోల్స్ బాగా చేస్తున్నారు. చిన్న పాయింట్ దొరికిన దాని బయటకు లాగి మరి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కొందరు ఏమి పట్టించుకోకుండా ఎవరి పనులు వాళ్లు చేసుకుంటారు. మరి కొందరు ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో అలాంటి వార్తలకు ఫుల్ స్టాప్ పెడతారు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ నటుడు పై బాగా ట్రోల్స్ చేస్తున్నారు.

ఎందుకు ట్రోల్స్ కి గురయ్యారు ఇక్కడ తెలుసుకుందాం. చిత్ర పరిశ్రమలు, నటించినట్లు తమ లుక్స్ కారణం గా తరచుగా రూల్స్ వస్తుంటాయి. కొత్తగా కనిపించినప్పుడుల్లా వీళ్ళ ప్లాస్టిక్ సర్జరీ చేపించుకుంటున్నారంటూ వార్తలు వచ్చేస్తుంటాయి. ఈ ట్రోల్స్ హీరోయిన్స్ ఎక్కువగా ఫేస్ చేస్తారు. అయితే తాజాగా ఓ నటుడు ప్లాస్టిక్ సర్జరి వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ట్రోల్స్ తట్టుకోలేక తనపై వచ్చిన వ్యాఖ్యలపై నటుడు స్సందించాడు.

అతనెవరో కాదు బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు ఇండియా టుడే కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాజ్ కుమార్ ఇటీవల ప్లాస్టిక్ సర్జరీలో ఎలాంటి నిజం లేదని ఈ వార్తని ఖండించారు. ” సోషల్ మీడియాలో వస్తున్న ఫోటో బాగోలేదు. నిజానికి నాకు ఫోటోలు అంటే ఇష్టం ఉండదు. నేను ఆ సమయంలో మేకప్ వేసుకోకపోవడం వల్ల అలా కనిపించాను. ఇప్పుడు ఆ ఫోటో నే వైరల్ చేస్తూ ఎవరిష్ట మొచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు.