బిగ్ బాస్ హోస్ట్ గా ఎవ్వరు ఊహించని హీరో.. అంతా ప్రభాస్ రికమెండేషన్ నేనా..?

బిగ్ బాస్ .. తెలుగులోనే అతిపెద్ద రియాలిటీ షో గా ప్రసారమవుతుంది. ఇప్పటికీ ఆరు సీజన్లు కంప్లీట్ చేసుకుంది . త్వరలోనే ఏడవ సీజన్ ప్రారంభం కాబోతుంది అంటున్నారు జనాలు . ఇప్పటికే బిగ్ బాస్ మేనేజ్మెంట్ బిగ్ బాస్ సెవెన్ లో పాల్గొనాల్సిన స్టార్స్ లిస్ట్ రెడీ చేసేసిందట . ఎటువంటి కాంట్రవర్షియల్ కంటెంట్ ఉన్న వాళ్ళని తీసుకెళ్తే హ్యూజ్ టీఆర్పీలు వస్తాయి అన్న రేంజ్ లో మాస్ మసాలా కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్లని ని హౌస్ లోకి పంపిస్తున్నారట.

సోషల్ మీడియాలో ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది. ఇన్నాళ్లు బిగ్ బాస్ ని హోస్ట్ చేసేది నాగార్జున – రానా – విజయ్ దేవరకొండ- బాలయ్య అంటూ ప్రచారం జరిగింది . కానీ ఇప్పుడు ఎవ్వరూ ఊహించని హీరో తెరపైకి వచ్చాడు . టాలీవుడ్ ఇండస్ట్రీలో మ్యాంచో హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న గోపీచంద్ బిగ్ బాస్ షోను హోస్ట్ చేయబోతున్నారట.

వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్న ఇదే నిజం అంటున్నారు జనాలు . అసలు క్రేజేలేని గోపీచంద్ ని ఎందుకు హోజనాలు. స్టుగా నియమించుకున్నారు అంటే మాత్రం ప్రభాస్ రికమండేషన్ అంటున్నారు ప్రభాస్ రికమండేషన్ కారణంగానే బిగ్ బాస్ మేనేజ్మెంట్ గోపీచంద్ ని హోస్ట్ గా ఓకే చేసిందట. అంతేకాదు ఫైనల్ ఎపిసోడ్కి ప్రభాస్ గెస్ట్ గా వస్తాను అన్న మాట ఇచ్చిన తర్వాతనే బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుందట . దీంతో సోషల్ మీడియాలో ఇదే వార్త బాగా వైరల్ గా మారింది..!!