అన్నని ప్రేమించి పెళ్లాడిన హీరోయిన్.. పిల్లల విషయంలో చిన్న ట్విస్ట్.‌.!

టాలీవుడ్ బుల్లితెర నటి లావణ్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. వారిలో కన్నడ బుల్లితెర జంట లావణ్య – శశి ఒక్కరు. కన్నడ సీరియల్ ద్వారా ఒకరికొకరు పరిచయం ఏర్పడగా…తర్వాత ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.

అయితే…పెళ్లయిన కొద్దీ కాలం నుంచే ఈ జంటకు పిల్లల విషయంలో అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయంట.ఇంకెప్పుడూ పిల్లలు కంటారు అని చాలామంది ప్రశ్నిస్తున్నారంట. తాజాగా వీటి పై సంధించింది నటి లావణ్య. ఆమె మాట్లాడుతూ….నిజానికి నేను నా భర్త ఇప్పటి వరకు హనీమూన్ కు వెళ్లలేదు.

రెండుసార్లు ప్లాన్ చేసుకున్నాం కానీ కొన్ని అనివార్య కారణాల చేత అవి క్యాన్సిల్ అయ్యాయి. అందుకే…హనీమూన్ కు వెళ్లే చ్చిన తర్వాతే పిల్లల్ని ప్లాన్ చేద్దామని నా భర్త కండిషన్ పెట్టాడు. జూన్లో లో హనీమూన్ కు వెళ్లేటందుకు ప్లాన్ చేసుకున్నాం’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా…సీరియల్ చేస్తే టైం లో నటి లావణ్య తన భర్త శశిని బ్రదర్ అని పిలిచేదని తెలిపింది ఈ బుల్లితెర బ్యూటీ.