సమంతకి కోలుకోలేని షాకిచ్చిన హన్సిక.. ఫ్యాన్స్ కలలో కూడా ఊహించనటువంటిది..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న హన్సిక మోత్వాన్ని గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. గతంలో చాలామంది స్టార్ హీరోలతో ప్రేమాయణాలు నడిపింది . ఫైనల్లీ ముంబై బిజినెస్మెన్ సోహెల్ ఖతోరియాను ప్రేమించి పెళ్లి చేసుకుంది . ఆయనకు ఇది రెండో పెళ్లి .. ఆల్రెడీ హన్సిక ఫ్రెండ్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత విడాకులు ఇచ్చేసాడు .

రీసెంట్గా హన్సికని. పెళ్లి చేసుకున్నాడు ఈ జంట గుడ్ న్యూస్ చెప్తే వినాలి అంటూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే హన్సిక మోత్వాన్ని పలు ప్రాజెక్టులతో బిజీగా ముందుకెళ్తుంది . కానీ పెళ్లి తర్వాత హన్సికకు ఎక్కువ ఆఫర్లు రాలేకపోతున్నాయి . రీజన్ ఏంటో తెలియదు కానీ ఆమె ఖాతాలో ఒకటి రెండు సినిమాలు తప్పిస్తే ఎక్కువ ఉండడం లేదు . ఈ క్రమంలోనే గ్లామర్ డోస్ పెంచేసింది హన్సిక . రీసెంట్గా టోండ్ జీన్స్ లో హాట్ ఫోటో షూట్ చేసింది .

చూడగానే కోరుక్కుని తినేయాలి అనే రేంజ్ లో కనిపించింది . ఈ ఫొటోస్ కి పలువురు జనాలు హాట్ కామెంట్స్ కూడా చేశారు. అలాగే హీరోయిన్ సమంత కూడా ఈ ఫోటోను లైక్ చేసింది . అయితే హీరోయిన్ హన్సిక మాత్రం ఏ మాత్రం సమంతకు రిప్లై ఇవ్వలేదు . దీంతో సమంత ఫ్యాన్స్ హన్సిక పై మండిపడుతున్నారు . అంత పెద్ద హీరోయిన్ నీ ఫోటోకి లైక్ చేస్తే అట్లీస్ట్ నువ్వు రిప్లై కూడా ఇవ్వవా అంటూ ఫైర్ అవుతున్నారు . మరి కొంతమంది గతంలో ఓ హీరో కారణంగా వీళ్ల మధ్య బాగా గొడవలు జరిగాయని చెప్పుకొస్తున్నారు . సమంత ప్రేమించిన అబ్బాయిని హన్సిక మోత్వాన్ని ప్రేమించిందట . అయితే అబ్బాయి ఇద్దరినీ కాదని వేరే అమ్మాయితో వెళ్లిపోయాడు. ఆ హీరో ఎవరో కూడా మనందరికీ బాగా తెలుసు..!!