ప్రెగ్నెంట్ అవ్వడం ఇష్టం లేక .. పెళ్లే వద్దనుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ అందానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అన్నదాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడేసుకోవాల్సిన అవసరం లేదు . ఎందుకంటే కడుపుకి అన్నం కూడా తినకుండా రకరకాల డైట్లతో వ్యాయామాలతో బాడీని కష్టపెట్టుకుంటూ ..కరెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేయడానికి చూస్తూ ఉంటారు . కొంతమంది హీరోయిన్స్ పెళ్లి వరకే ఇలా చేస్తారు ..పెళ్లి తర్వాత అన్ని వదిలేస్తారు . అయితే కొంతమంది హీరోయిన్స్ పెళ్లి తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇవి కంటిన్యూ చేస్తారు. మరి కొంతమంది హీరోయిన్స్ పిల్లలు పుడితే ఎక్కడ తమ అందం పాడైపోతుందో బాడీ ఫిజిక్ మారిపోతుందో అని తెలిసి అసలు పిల్లలని కనడానికి కూడా ఇష్టపడరు .

సరోగసి ద్వారానే పిల్లల్ని కంటారు. అలా చాలామంది హీరోయిన్స్ చేశారు. వాళ్ల పేర్లు కూడా మనకు తెలుసు . ఆ విషయాన్ని వాళ్లే ఓపెన్ గా కూడా ఒప్పుకున్నారు . అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఉండే ఈ బ్యూటీ పెళ్లి చేసుకుంటే పిలల్ని వస్తుందని.. అప్పుడు ఆమె అందం పాడైపోతుంది అని .. అసలు పెళ్లి చేసుకోకుండా దూరంగా ఉండిపోయింది. దానికి సంబంధించిన వార్త ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది..


సాధారణంగా ఏ ఆడపిల్ల అయినా సరే అమ్మ అవ్వాలి అని కోరుకుంటుంది . దానికోసం ఎంతో ఎంతో త్యాగం కూడా చేస్తుంది. మరి అలాంటిది ఒక హీరోయిన్ తల్లి అవ్వడానికి ఇష్టం లేక పెళ్లినే దూరం చేసుకోవడం చాలా విడ్డూరంగా ఉంది . ఇలాంటి ఆడవాళ్లు కూడా ఉంటారా..? అంటూ షాక్ అయిపోతున్నారు జనాలు. అయితే ఇది సినిమా ఇండస్ట్రీ ఇక్కడ మాయలకు అమ్మాయిలు ఎలాంటి నిర్ణయాలు అయినా తీసుకుంటారు అంటూ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు జనాలు..!!