అప్పుడే నిహారిక మళ్ళీ ప్రేమలో పడిందా..? సెన్సేషనల్ గా మారిన లేటెస్ట్ పోస్ట్..!

ఎస్ ప్రజెంట్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది . మెగా డాటర్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్న నిహారిక జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వీళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా ఘనంగా జరిగింది . కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి మరి నాగబాబు కూతురు పెళ్లి చాలా ఘనంగా జరిపించారు. అయితే పెళ్లయిన అతి తక్కువ టయానికే వీళ్ళు విడిపోయారు . వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు.

ఆ విషయాన్ని కూడా అఫీషియల్ గా ప్రకటించారు . అయితే రీసెంట్గా నిహారిక సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఆమె మళ్లీ ప్రేమలో పడింది అని జనాలకు డౌట్లు పుట్టేలా చేస్తుంది. నిహారిక రెండు ఏనుగులను దగ్గరగా తీసుకొని హార్ట్ సింబల్ ఉన్న ఎమోజిని షేర్ చేసింది. అంతే దీంతో సోషల్ మీడియాలో నిహారిక మళ్ళీ ప్రేమలో పడిపోయిందోచ్ అన్న వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి .

నిహారిక నిజంగానే ప్రేమలో పడిందా..? లేక ఇది కావాలని కొందరు మెగా హేటర్ లు పుట్టించిన రుమరా..? తెలియాలి అంటే నిహారిక నోరు విప్పాల్సిందే . ఒకవేళ నిహారిక మళ్ళీ ప్రేమలో పడితే ఆ వ్యక్తి ఎవరు అయ్యి ఉంటారు అంటూ ఆరాతీస్తున్నారు మెగా ఫాన్స్. ఏమో వీటన్నిటికీ ఆన్సర్ దొరకాలి అంటే నిహారిక నోరు విప్పాల్సిందే . అయితే కెరియర్ పరంగా మాత్రం నిహారిక జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది . ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా ఓ పక్క సినిమాలో నటిస్తూ మరో పక్క సినిమాలను నిర్మిస్తూ బిజీ బిజీగా ముందుకెళ్ళిపోతుంది..!!