భూమిక-నిత్యామీనన్ అలా చేస్తేనే హీరోయిన్లుగా మారారా..? నటి సంచలన కామెంట్స్ వైరల్..!

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అని నెత్తి నోరు మూతుకుంటూ ఉంటారు కొంతమంది హీరోయిన్స్. అలాగే హీరోయిన్స్ మేము పలానా డైరెక్టర్ చేతిలో మోసపోయాము అని పలానా ప్రొడ్యూసర్ పలానా పెద్ద వ్యక్తులు మమ్మల్ని క్యాస్టింగ్ కౌచ్ పేరుతో మొసం చేశారు అని పేరుతో సహా బయటపెట్టిన కూడా పట్టించుకునే స్థితిలో లేకపోయారు జనాలు . మరీ ముఖ్యంగా మేం ఇండస్ట్రీ పెద్దలం అంటూ చెప్పుకునే హీరోలు అన్ని విషయాలలో ముందుండే హీరోలు .. ఈ క్యాస్టింగ్ కౌచ్ విషయంకు వచ్చేసరికి చేతులెత్తేస్తుంటారు .

సోషల్ మీడియాలో సీనియర్ నటి అపూర్వ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి . సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ తాజా ఇంటర్వ్యూలో ఆమెకు ప్రశ్నలు ఎదురయ్యాయి . ఇదే క్రమంలో ఆమె మాట్లాడుతూ హీరోయిన్ నిత్యామీనన్ – భూమిక పేర్లను మెన్షన్ చేస్తూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదు అని నేను చెప్పను ..అలా అని ప్రతి ఒక్క హీరోయిన్ కాస్టింగ్ కౌచ్ వల్లే హీరోయిన్ అయింది అని కూడా చెప్పను”..

“కొంతమందికి అదృష్టం ఉంటుంది.. మొదటి సినిమాలే బాగా మంచి హిట్లు పడతాయి.. నిత్యామీనన్ – భూమిక అదే కోవాలోకి వస్తారు వాళ్ళు కెరియర్ నుంచే మంచి మంచి హిట్లను తీసుకుని ముందుకెళ్ళిపోయారు . మరి కొంతమంది హీరోయిన్స్ మాత్రం హిట్లు కొట్టిన అవకాశాలు రాలేదు .. కాస్టింగ్ కౌచ్ వాళ్లు ఫేస్ చేశారు అని చెప్పలేను .. అలా అని చాలామంది హీరోయిన్స్ పేస్ చేయకుండానే ఈ పొజిషన్ కి వచ్చారు అని కూడా చెప్పలేను.. అది వాళ్ళిద్దరి మధ్య కమిట్మెంట్ అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది “అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ప్రజెంట్ ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.