టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ లో అనుపమ కి గోర అవమానం.. పాపం అంటున్న నెటిజన్స్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన అనుపమ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అ ఆ వంటి సినిమాల్లో తన ఒంపు సొంపులను ఆరబోసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది అనుపమ. ఇక ఇటీవల సిద్దు హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ మూవీలో లిల్లీ పాత్ర పోషించింది అనుపమ. ఇక ఈ మూవీ అనుకున్న దానికంటే ఎక్కువ సక్సెస్ కావడంతో సక్సెస్ మీట్ను అరేంజ్ చేసుకున్నారు టీం.

ఈ టీంకు విశ్వక్సేన్, తారక్ హాజరయ్యారు. ఇక తారక్ హాజరవ్వడంతో ఈ మీట్ కాస్త హడావిడిగా జరిగింది. తారక్ ఎంట్రీ తో తన ఫ్యాన్స్ గోలగోల చేయడం మొదలుపెట్టారు. దీంతో స్టేజ్ పైకి ఎవరు వెళ్లిన మాట్లాడనివ్వలేదు. వద్దు దిగాయండి అంటూ గట్టి గట్టిగా అరిచారు. ఇక ఈ తరుణంలోనే స్టేజ్ పైకి మాట్లాడేందుకు వెళ్లిన అనుపమా అని సైతం మాట్లాడడం ఇవ్వలేదు అభిమానులు.

ఒక టూ మినిట్స్ మాట్లాడతాను అని అనుపమ రిక్వెస్ట్ చేసినప్పటికీ వారు వినలేదు. దీంతో చేసేది ఏమీ లేఖ స్టేజ్ నుంచి దిగేసింది అనుపమ. అలా అందరి ముందు అనుపమాకి గోర అవమానం జరిగిందని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు అనుపమ మాట్లాడితే చూడాలని అని గోలగోల చేసే ప్రేక్షకులు ఇప్పుడు అనుపమని మాట్లాడవద్దు అంటూ తన పరువును గంగలో కలిపేశారు.