కొడుకు ప్రీ వెడ్డింగ్ లో డాన్స్ చేసిన నీతా అంబానీ.. హల్ చల్ చేస్తున్న వీడియో..!

ప్రముఖ వ్యాపారవేత్త దేశంలోనే అత్యంత ధనవంతులు అయినా అంబానీ చిన్న కొడుకు పెళ్లి వేడుకలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అనంత్‌ అంబానీ రాధిక ప్రీ వెడ్డింగ్ ని అంబానీ ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేశారు.ఈ వేడుకకు పలువురు సినీ సెలబ్రిటీస్ తో పాటు రాజకీయ వ్యాపారులు ప్రముఖ బిజినెస్ మాన్స్‌ కూడా హాజరై సందడి చేశారు.

ఈ క్రమంలోనే అనంత్ అంబానీ తల్లి నీతా అంబానీ కూడా డాన్స్ చేస్తూ తనలో ఉన్న టాలెంట్ ని బయటకు తీసింది. వీరు పెళ్లి ఎంతో అంగరంగ వైభోగంగా జరుగుతున్నప్పటికీ ఎటువంటి కల్చర్ను పాటించకుండా అచ్చ తెలుగు పద్ధతులను పాటిస్తున్నారు. భారతీయ సంప్రదాయ పద్ధతిలో సాగుతుండటంతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

భారతీయ వివాహాలు అక్కడ చేపట్టే సంస్కృతిక కార్యక్రమాలని వివిధ రంగాల్లో ప్రారంభిస్తున్నారు. అంబానీ కుటుంబ సభ్యులు మొత్తం ఈ ప్రీ వెడ్డింగ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఈవెంట్లో నీతా అంబానీ చేసిన డాన్స్ మాత్రం మంచి వైరల్ అయింది.తన కొడుకు కోడలు.. అయినా అనంత్ ,రాధిక కోసం దుర్గా తల్లి ఆశీస్సులు కోరుతూ నీతా అంబానీ క్లాసికల్ డాన్స్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.