” నాకు 18 ఏళ్ల ఉన్నప్పుడే కిరణ్ జోహార్ నన్ను అలా చేశాడు “.. బోల్డ్ కామెంట్స్ చేసిన దిశా పటాని..!

బాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన దిశా పటాని మనందరికీ సుపరిచితమే. తన అందచందాలని ఆరబోస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ సినిమా రంగంలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు కాంట్రవర్షల్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఇదే క్రమంలో తాజాగా మరోసారి సోషల్ మీడియాలో తన కామెంట్స్ తో వైరల్ అయింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దిశా పటాని మాట్లాడుతూ.. ప్రస్తుతం ఒక నటిగా మీ ముందు కొనసాగుతున్నందుకు దానికి కారణమైన వ్యక్తి కరణ్ జోహార్. భిన్నమైన సినిమాలు చేస్తూ.. నేను ఇప్పుడు మీ ముందు ఉండటానికి కారణం కరణ్ జోహార్ నే.

నేను మోడలింగ్ చేస్తున్న సమయంలో నాలోని నటనను గుర్తించాడు కిరణ్ జోహార్. అప్పుడు నా వయసు కేవలం 18 ఏళ్ల మాత్రమే. అప్పుడు కిరణ్ జోహార్ నాలోని నటనను గుర్తించకపోతే నేడు నేను ఇంత పెద్ద స్టార్ అయ్యేదాన్నే కాదు. చాలామంది ఇది నెపోటిజం అనుకుంటారు. కానీ నేను ఆయన నాకు ఇచ్చిన అవకాశం అని భావిస్తున్నాను ‘ అంటూ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.