రాజమౌళి- మహేశ్ సినిమాలో విలన్ ఎవరో తెలుసా..? బాహుబలిని మించిపోయే రేంజ్ లో ప్లాన్ చేసాడుగా..!!

సోషల్ మీడియాలో ప్రెసెంట్ రాజమౌళి – మహేష్ బాబుల కాంబోలో తెరకెక్కుతున్న సినిమాపై ఒక్కొక్క అప్డేట్ లీక్ అవుతూ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తుంది . మరీ ముఖ్యంగా రీసెంట్గా లీకైన ఒక అప్డేట్ ఫ్యాన్స్ కు కొత్త రకమైన ఫీలింగ్ ను కలగజేస్తుంది. ఇప్పటివరకు మహేష్ బాబు – రాజమౌళి సినిమాలో విలన్ ఏదో ఒక బడా విలన్ గా ప్రసిద్ధి చెందిన వాడే చేస్తూ ఉంటాడు అని ..అంతా అనుకున్నారు.

సీన్ కట్ చేస్తే రాజమౌళి సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి – మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ విలన్ గా నటించబోతున్నాడట . అంతేకాదు ఈ సినిమా కోసం ఏకంగా 100 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడట. తెరపై మహేష్ హృతిక్ రోషన్ మధ్య వచ్చే భారీ అడ్వెంచర్స్ ఫైట్ సీన్స్ థియేటర్స్ లో జనాలకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి అంటున్నారు మేకర్స్ .

అంతేకాదు దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వబోతున్నారట. మొత్తానికి బాహుబలిని మించిపోయే రేంజ్ లోనే హిట్ అందుకోవడానికి బాగా బాగా ట్రై చేస్తున్నాడు రాజమౌళి . చూద్దాం మరి ఏం జరుగుతుందో…?? ప్రజెంట్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉండబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . అంతేకాదు మహేష్ బాబు ఈ సినిమా కోసం 10 కేజీల బరువు తగ్గబోతున్నాడట . కొత్తగా గడ్డం కూడా పెంచుకోబోతున్నాడట . రాజమౌళి సినిమా అంటే మామూలుగా ఉండదు అంటూ గతంలో చరణ్ – ఎన్టీఆర్ హెచ్చరించిన విధంగానే మహేష్ ఈ సినిమా కోసం కష్టపడుతున్నాడు … చూద్దాం ఫైనల్లీ ఏం జరుగుతుందో..??