ఛీ ఛీ తమన్నాకు విజయ్ వర్మ అలా లవ్ ప్రపోజ్ చేశాడా..? ఏ మగాడు చేయకూడని పని..!

సినిమా ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం చాలా చాలా కామన్ . ఈ విషయం అందరికీ తెలిసిందే . చాలా మంది హీరోలు హీరోయిన్లు డైరెక్టర్లు ఏదైనా సినిమా షూట్ చేస్తున్నప్పుడే ప్రేమించుకొని ఆ తర్వాత పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిల్ అవుతూ ఉంటారు . కాగా రీసెంట్గా హీరోయిన్ తమన్నా కూడా అదే లిస్టులోకి యాడ్ అవ్వబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్న తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది . మరీ ముఖ్యంగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత బోల్డ్ బ్యూటీ అంటూ ట్యాగ్ చేయించుకున్న తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తుంది అన్న విషయం ఆమె అఫీషియల్ గా ఒప్పుకుంది .

2023 న్యూ ఇయర్ వేడుకల్లో వీరిద్దరూ లిప్ లాక్ చేసుకున్న వీడియో బయటకు రావడంతో వీళ్ళ ఎఫైర్ కి సంబంధించిన విషయం బయటపడింది . ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఇద్దరు కూడా తమ ప్రేమ విషయాన్ని ఓపెన్ గా బయటపెట్టేశారు. ఆ తర్వాత ఓపెన్ గానే వీళ్లు చట్టపట్టలేసుకొని తిరుగుతూ వచ్చారు. తాజాగా విజయ్ వర్మ తమన్నాతో డేటింగ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు .

“చాలామంది అనుకుంటున్నారు మేము లస్ట్ స్టోరీస్ 2 షూటింగ్లో ఉన్నప్పుడే.. మా మధ్య మా ప్రేమ మొదలైంది అని .. కానీ అది కాదు మేము లస్ట్ స్టోరీస్ 2 షూటింగ్ అయిపోయిన తర్వాత టీం తో ర్యాప్ పార్టీ చేసుకున్నాము.. ఆ రోజే తమన్నాకు నా లవ్ గురించి చెప్పాను.. ఏమో ఆమెను చూడగానే నాకు అదే అనిపించింది ..ఇదే విషయం ఆమెతో చెప్పాను. “మీతో నేను ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పేశాను.

ఆ తర్వాత తమన్నా కూడా నా ప్రేమను అంగీకరించి డేటింగ్ ఒప్పుకుంది అంటూ మొదటిసారిగా వారి రిలేషన్షిప్ గురించి ఓపెన్ అప్ అయ్యాడు విజయ్ వర్మ . అయితే అబ్బాయిలు మాత్రం నాటి కామెంట్స్ చేస్తున్నారు . తమన్న లాంటి హాట్ సెక్సీ ఫిగర్ కి ఇంత సింపుల్ గా ప్రపోజ్ చేసావా..? వెరీ బ్యాడ్ అంటుంటే మరికొందరు ప్రేమించుకుంటే ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవచ్చుగా పెళ్లికి ముందే ఈ ముద్దులు హగ్గులు ఏంటి ఛండాలం అంటూ బూతులతో రెచ్చిపోతున్నారు..!!