చరణ్ పాలిట శనిలా దాపురించిన ఆ రెండు బ్యాడ్ సెంటిమెంట్లు.. మెగా ఫ్యాన్స్ కి కొత్త టెన్షన్..!!

ఎస్ ప్రెసెంట్ మెగా అభిమానులకు ఈ న్యూస్ కొత్త టెన్షన్ క్రియేట్ చేస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న హీరో అని అంతా అనుకుంటూ ఉంటారు . అఫ్ కోర్స్ అది నిజమైన విషయమే కానీ ఎందుకో రామ్ చరణ్ చూస్ చేసుకునే డైరెక్టర్స్ మాత్రం ఆ స్థాయిలో ఉండడం లేదు అంటున్నారు అభిమానులు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఓ స్థాయిలో ఎదిగిపోతాడు అని అంతా అనుకున్నారు .

అయితే ఎవ్వరూ ఊహించిన విధంగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కి ఛాన్స్ ఇవ్వడం అభిమానులకు ఆశ్చర్యకరంగా అనిపించింది. ఈ మధ్యకాలంలో శంకర్ హిట్ కొట్టిన సినిమాలే లేవు . రాజమౌళితో సినిమా తర్వాత ఏ డైరెక్టర్ తో సినిమా చేసిన ఫ్లాప్ అవుతుంది అన్న మూఢనమ్మకం ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంది . కచ్చితంగా ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే గేమ్ చేంజర్ సినిమా భారీ డిజాస్టర్ అందుకొక తప్పదు .

మెగా ఫాన్స్ కూడా ఆ రిజల్ట్ అందుకోవడానికి రెడీగా ఉన్నారు. పోనీలే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమా విషయంలోనైనా అభిమానులు హోప్స్ పెంచుకుంటున్నారా ..? అంటే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్గా చూస్ చేసుకోవడం పట్ల గుర్రుగా ఉన్నారు మెగా అభిమానులు . ఈ మధ్యకాలంలో ఏ ఆర్ రెహమాన్ చేసిన ప్రతి సినిమా డిజాస్టర్ గా మారింది .

మరి అలాంటి ఒక బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అయిన బుచ్చిబాబు సనా దర్శకత్వంలో చరణ్ సినిమా అట్టర్ ప్లాప్ అవుతుంది . ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండు బడా సినిమాలు ఫ్లాప్ అందుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు . సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఈ వార్త బాగా వైరల్ గా మారింది. మెగా అభిమానులు బాగా టెన్షన్ పడుతున్నారు . చూద్దాం మరి రామ్ చరణ్ ఈ రెండు బ్యాడ్ సెంటిమెంట్స్ నుంచి ఎలా తప్పించుకుంటాడో..???