ఆ ఒక్క నిర్ణయంతో రాజమౌళినే దాటిపోయిన వశిష్ట.. సినిమా బాహుబలికి మించిన హిట్ కన్ఫామ్ ..నో డౌట్..!

ప్రజెంట్ మెగా ఫాన్స్ వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్న సినిమా విశ్వంభర. నందమూరి కళ్యాణ్ రామ్ తో బింబిసారా అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను తెరకెక్కించిన వశిష్ట మెగాస్టార్ చిరంజీవితో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు . ఈ సినిమా కి సంబంధించిన లుక్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతూ ఉండడం ఫాన్స్ కు హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది . ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ త్రిష నటించబోతుంది.

అంతేకాదు ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంది అని .. అది బిగ్ సర్ప్రైజ్ అని అంటున్నారు మేకర్స్ . రీసెంట్గా సోషల్ మీడియాలో విశ్వంభర సినిమాకి సంబంధించిన టాప్ అప్డేట్ లీకై వైరల్ గా మారింది . విశ్వంభర సినిమాలో హీరోయిన్ ఊర్వశి రౌతేలా చేత స్పెషల్ సాంగ్ చేయించబోతున్నాడట వశిష్ట . ఆల్ రెడి చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్నింది ఊర్వశీ రౌతేలా.

ఇప్పుడు మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతూ ఉండటంతో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో హంగామ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో గ్రాఫిక్స్ హైలెట్గా ఉండబోతున్నాయట. భారీ బడ్జెట్ పెట్టి ఎవరైనా హైలైట్ గా గ్రాఫిక్స్ చూపిస్తారు.. తక్కువ బడ్జెట్లో క్లియర్గా చూపించడమే గ్రేట్ ఆ విషయంలో రాజమౌళినే మించి పోయేలా ప్లాన్ చేస్తున్నాడట వశిష్ట . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు మెగా అభిమానులు..!!