ఎవ్వరికి తెలియకుండా..ఆ హీరోయిన్ కొసం అలాంటి హెల్ప్ చేసిన నాగచైతన్య.. అక్కినేని ఫ్యాన్స్ కి బిగ్ షాక్..!

నాగచైతన్య .. అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడిగా .. అక్కినేని నాగార్జున గారి కొడుకుగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు . కానీ నాగచైతన్య పేరు ముందు అక్కినేని అన్న ట్యాగ్ లేకపోతే అస్సలు జనాలు ఆదరించరు ..గుర్తించరు. ఇప్పటివరకు సరైన హిట్ అందుకొని నాగచైతన్య కెరియర్ లో 100 కోట్ల సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు . నాగచైతన్య ప్రెసెంట్ తండేల్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . కచ్చితంగా ఈ సినిమాతో చరిత్ర తిరగరాయబోతున్నాడు అంటూ అక్కినేని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఇలాంటి క్రమంలోనే అక్కినేని నాగచైతన్య తన మాజీ భార్య సమంత విషయంలో చేసిన ఒక పని మరోసారి వైరల్ గా మారింది. నాగచైతన్యకు సమంత అంటే చాలా చాలా ఇష్టం తన స్థాయి కాదు అని తెలిసినా కూడా ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . పెళ్లి తర్వాత సమంతని ఎంత బాగా చూసుకున్నాడో కూడా మనకు తెలిసిందే.. కొన్ని అనివార్య కారణాల చేత మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు ఈ జంట. అయితే విడాకుల తర్వాత ప్రతి ఇంటర్వ్యూలోను అక్కినేని ఫాన్స్ ను పరోక్షకంగా టార్గెట్ చేసింది సమంత .

అక్కినేని నాగచైతన్య పై కూడా సంచలన కామెంట్స్ చేసింది . ఒకానొక ఇంటర్వ్యూలో “మీ భర్త నాగచైతన్య” అని హోస్ట్ ప్రశ్నించగా .. “భర్త కాదు.. మాజీ భర్త “అంటూ ఘాటుగా స్పందించింది. అయితే నాగచైతన్య మాత్రం ఎప్పుడు సమంతపై అలాంటి పరోక్షమైన దారుణమైన కామెంట్స్ చేయలేదు . విడాకులు తీసుకున్న తర్వాత కూడా తన ఫేవరెట్ హీరోయిన్ సమంత అంటూ చెప్పుకొచ్చాడు . అంతేకాదు సమంత ఏదైనా అనుకుంటే సాధిస్తుంది అని ఆమె చాలా చాలా గ్రేట్ అని పొగిడేసారు. తనకు తెలియకుండా నాగచైతన్య సమంతను హర్ట్ చేయకుండా పెద్ద హెల్ప్ ఏ చేశాడు. నాగచైతన్య కూడా సమంతని ఏదో విధంగా ట్రోల్ చేసి ఉంటే యవ్వారం బాగా చెడి ఉండేది. కానీ నాగచైతన్య సమంత మంచిగా ఉండాలి అని హ్యాపీగా ఉండాలి అని కోరుకున్నాడు . ఆ కారణంగానే సమంతకు పరోక్షకంగా ఏమీ అనకుండా ఇలా హెల్ప్ చేశాడు అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్..!!