అభిమానులకి మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన నయన్-విగ్నేశ్ జంట.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి..!!

సౌత్ ఇండియాలోనే క్రెసియస్ట్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ నయనతార . అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే . కెరియర్ స్టార్టింగ్ లో పెద్దగా హిట్స్ కొట్టకపోయినప్పటికీ ఆ తర్వాత మాత్రం తన బాడీని ట్రాన్స్ ఫార్మ్ చేసుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారింది. అమ్మడు నడిపిన ప్రేమాయణాలు ఎన్నో .. ఇండస్ట్రీలో టాప్ రికార్డ్ ..అలాంటి ప్రేమాయణాలు నడిపి దక్కించుకుంది . ఫైనల్లీ కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది .

పెళ్లైన నాలుగు నెలలకే సరోగసి ద్వారా తల్లిదండ్రులయ్యారు ఈ జంట . అప్పట్లో ఈ విషయం సెన్సేషన్ గా మారింది . అయితే పెళ్లి తర్వాత నుంచి ఎందుకో నయనతార కు విగ్నేశ్ కి టైం కలిసి రాలేదు . ఏది పట్టుకున్న బ్యాడ్ గానే రిజల్ట్ ఇచ్చింది. ఎల్ ఐ సి సినిమా విషయంలో ఎంత పెద్ద రాద్దాంతం జరిగిందో చూసాం . అంతే కాదు కొందరు హీరోస్ ఆమెను మోసం చేశారు అని అలాంటి వాళ్ళతో నటించను అంటూ తెగేసి చెప్పింది నయనతార అంటూ ప్రచారం జరిగింది .

కాగా తెలుగు ఇండస్ట్రీకి దూరమైపోయింది నయనతార అంటూ కూడా వార్తలు వినిపించాయి . అయితే అదంతా ఫేక్ అని అటువంటిది ఏదీ లేదు అని పరోక్షకంగా క్లారిటీ ఇచ్చేసింది నయనతార. ఆమె తాజాగా తెలుగు సినిమాకి కమిటీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ ఓ సినిమాలో నటిస్తున్నడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా నయనతార సెలెక్ట్ అయిందట . గతంలో నయనతార వెంకటేష్ కాంబోలో వచ్చిన సినిమాలు బాగా హీట్ అయ్యాయి . వీళ్ళ కాంబోపై అభిమానులు ఓ రేంజ్ లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు . ఏ విధంగా నయనతారకు కండిషన్స్ పెట్టట్లేదటవిగ్నేశ్. దీంతో ఈ జంట తెలుగు ఫాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పినట్లు అయింది . తెలుగు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు..!!