దక్షలో ఆ పార్ట్ మసాలా వడలు లా ఉంటాయా ..? ఇంత పచ్చిగా చెప్పేసింది ఏంట్రా బాబు..!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్స్ పై ఎలాంటి హాట్ కామెంట్స్ చేస్తున్నారో జనాలు మనం చూస్తూనే ఉన్నాం. ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది ఆకతాయిలు.. కుర్రాళ్ళు యంగ్ హీరోయిన్స్ హాట్ హీరోయిన్స్ పై సంచలన కామెంట్స్ చేస్తూ వస్తున్నారు . అంతేకాదు హీరోయిన్స్ కూడా తమ క్రేజ్ – పబ్లిసిటీ – పాపులారిటీ పెంచుకోవడానికి పదేపదే సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఉండడం అభిమానులతో చాట్ లు చేస్తూ క్రేజ్ ని పెంచుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు.

 

తాజాగా హీరోయిన్ దక్ష నాగర్కర్ అభిమానులతో ముచ్చటించింది . 2007లో కన్నడ సినిమా “భూగత” సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. 2021 లో వచ్చిన జాంబీ రెడ్డి సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది . ఆ తర్వాత నాగ చైతన్య బంగార్రాజు సినిమాలో కూడా నటించింది . అడపాదడపా కొన్ని రోల్స్ లో నటిస్తూ మెప్పిస్తూ వచ్చిన దక్ష రీసెంట్గా అభిమానులతో ముచ్చటించింది . ఈ క్రమంలోనే ఒక నెటిజన్ దక్ష హాట్ ఫిజిక్ పై సంచలన కామెంట్స్ చేశారు .

“మీలో అన్నిటికన్నా మీ తొడలు చాలా బాగుంటాయి .. ఆ సీక్రెట్ ఏంటి చెప్పగలరు..?” అంటూ ఓపెన్గానే అడిగేసాడు . అయితే ఆ ప్లేస్ లో మిగతా ఏ హీరోయిన్ ఉన్నా కూడా ఫుల్ ఫైర్ అయిపోయేది .రచ్చ రంబోలా చేసేసేది . కానీ దక్ష మాత్రం చాలా కూల్ గా మేటర్ ను సాల్వ్ చేసింది. ” వావ్.. థాంక్యూ ..మే బీ నేను మసాలా వడలు ఎక్కువగా తింటాను .. అందుకే కాబోలు అన్న విధంగా ఘాటుగానే.. క్యూట్ గా ఆన్సర్ ఇచ్చింది” దక్ష. ఆమె ఇచ్చిన రిప్లై పై ఇప్పుడు జనాలు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు . వాడు అడగడం సరిపోయింది ..నువ్వు చెప్పడం సరిపోయింది ..సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పూర్తిగా సిగ్గుని వదిలేశారు అంటూ కొందరు అసహనంగా కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి దక్ష పై నెటిజన్ చేసిన సీరియస్ కామెంట్స్ చేసినా కూడా చాలా సిల్లీ ఆన్సర్ ఇచ్చి కూల్ గా తప్పించేసుకునింది..!!