నిహారిక జీవితం నాశనం అయిపోవడానికి కారణం ఆ స్టార్ హీరోనా..? సంచలనం రేపుతున్న మెగా ఆడపడుచు సీక్రెట్..!

ఈ మధ్యకాలంలో మెగా డాటర్ నిహారిక పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయిందో మనం చూసాం. మరీ ముఖ్యంగా ఆమె డివర్స్ తీసుకున్నప్పటినుంచి ఆమె పేరు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది . కాగా రీసెంట్గా ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన పెళ్లి – డివర్స్ – కెరియర్ లైఫ్ విషయంపై ఓపెన్ గా స్పందించింది . ఈ ఇంటర్వ్యూ తర్వాత నిహారిక పై హ్యూజ్ పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి.

నిహారిక చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించింది అని .. ప్రతి ఆడపిల్ల కూడా ఇదే విధంగా మాట్లాడాలి .. ఇదే విధంగా ఉండాలి అంటూ లేడీస్ – గర్ల్స్ కోరుకున్నారు . రీసెంట్గా నిహారికకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. నిజానికి నిహారిక సినిమా ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఎంట్రీ ఇవ్వాల్సి ఉండిందట. సిసింద్రీ సినిమాలో అఖిల్ పోషించిన పాత్రకు ముందుగా నిహారికనే అనుకున్నారట మేకర్స్ .

అయితే అప్పటికే నిహారిక ఎనిమిది నెలలకి నడుస్తూ ఉండడంతో ఆమె ఈ పాత్రకి సెట్ అవ్వదు అంటూ అఖిల్ ని చూస్ చేసుకున్నారట మేకర్స్. ఒకవేళ నిహారిక ఆ పాత్ర చూస్ చేసుకుని ఉంటే నిహారిక లైఫ్ ఇప్పుడు ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు . దీంతో పరోక్షకంగా నిహారిక లైఫ్ మారిపోవడానికి కారణం అఖిల్ నే అంటూ కొందరు ఫాన్స్ ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు . అయితే దీనిపై అఖిల్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . ఆమె తలరాత బాగోలేక డివర్స్ తీసుకుంటే అఖిల్ ది తప్పేంటి అంటూ ఫైర్ అవుతున్నారు..!