మెగా కోడలు లావణ్య త్రిపాఠి ముద్దు పేరు ఏంటో తెలుసా..? ప్రపంచంలో ఎవ్వరికి లేని పెట్ నేమ్..!!

లావణ్య త్రిపాఠి .. ఒకప్పుడు ఏమో కానీ ఇప్పుడు మాత్రం సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఏలేస్తున్న బ్యూటీ . సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వచ్చి చాలా కాలమే అవుతున్న పెద్దగా క్రేజ్ పాపులారిటీ దక్కించుకొని లావణ్య త్రిపాఠి .. మెగా ఇంటి కోడలు అయ్యాక మాత్రం తన క్రేజ్ – పబ్లిసిటీ – పాపులారిటీ డబల్ కాదు ట్రిపుల్ స్థాయిలో ఎదిగింది . మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న లావణ్య త్రిపాఠి ప్రజెంట్ మెగా కోడలుగా ఫిలిం ఇండస్ట్రీలో కూడా రాజ్యమేలేస్తుంది.

రీసెంట్గా లావణ్య త్రిపాఠి తన పెట్ నేమ్ ను బయటపెట్టింది . చిన్నప్పటి నుంచి లావణ్యని అందరూ “చున్ చున్” అని పిలిచే వారట . వినడానికి చాలా ఆశ్చర్యకరంగా ఉన్న ఇదే నిజం అంటుంది లావణ్య . “చిన్ చాన్” కార్టూన్ పేరులా ఉంది అంటూ అందరూ ఏడిపించే వారట. చిన్నప్పుడు లావణ్య ఎక్కువగా ఆ రైమ్‌స్ పాడేవారట . ఆ సమయంలోనే ఫ్యామిలీ మెంబర్స్ లావణ్యకి ఆ పేరును పెట్టారట .

ఈ పేరు అంటే లావణ్యకి చాలా ఇష్టం అట. మెగా ఫ్యామిలీలో కూడా చాలామంది లావణ్య కు దగ్గర అయిన వాళ్ళు చిన్ చాన్ అంటూ పిలుస్తారట . ప్రపంచంలో ఎవరైనా ఇలాంటి పేరు పెట్టుకుంటారా అంటూ కొందరు ట్రోల్ చేస్తుంటే .. మరికొందరు పెట్ నేమ్ అంటే ఎవరికి నచ్చినట్లు వాళ్ళు పెట్టుకుంటారు. ప్రతిదీ ట్రోలింగ్ చేయడం అవసరమా ..? అంటూ లావణ్య త్రిపాఠి సపోర్ట్ చేస్తున్నారు . ప్రజెంట్ లావణ్య త్రిపాఠి ఇండస్ట్రీలో మళ్ళీ హీరోయిన్గా తన కెరీర్ నిలదొక్కు కోవడానికి ట్రై చేస్తుంది. మిస్ పర్ ఫెక్ట్ వెబ్ సిరీస్ తర్వాత రెండు సినిమాలకు కమిట్ అయ్యింది అలావణ్య..!!