“తూచ్..ఒకటి కాదు మొత్తంగా రెండు సార్లు”..రెబల్ ఫ్యాన్స్ నెత్తిన మరో పిడుగులాంటి వార్త..!

ఇది నిజంగా రెబల్ అభిమానులకి బిగ్ వెరీ శాడ్ న్యూస్ అని చెప్పాలి . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ప్రభాస్ పై ఎలాంటి వార్తలు వినిపిస్తున్నాయో మనం చూస్తున్నాం . ప్రభాస్ సినిమాల పరంగా హిట్స్ అందుకుంటూ ముందుకు వెళుతున్న.. పర్సనల్ హెల్త్ కారణంగా మాత్రం సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతున్నాడు . మరీ ముఖ్యంగా పెళ్లి వయసు దాటిపోతున్న పెళ్లి చేసుకోవట్లేదు అంటూ ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు .

ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ కు మోకాల సర్జరీ జరిగింది అన్న వార్త కూడా అభిమానులకు టెన్షన్ పుట్టిస్తుంది . అయితే ఆయనకు మోకాల సర్జరీ జరిగిన కూడా ఇంకా ఆరోగ్యం కుదుటపడలేదని .. హెల్త్ బాగుండటానికి మరొక మైనర్ సర్జరీ చేయాలి అని డాక్టర్ సజెస్ట్ చేశారట . నిన్న మొన్నటి వరకు కేవలం మోకాళ్ళకి సర్జరీ అనుకున్నారు అంత.. అయితే ఇప్పుడు మోకాళ్ళకి కాదు పాదం కి కూడా చిన్న సర్జరీ చేయాలి అంటూ డాక్టర్స్ చెప్పారట.

దీంతో రెబల్ ఫ్యాన్స్ ఈ న్యూస్ తెలుసుకొని షాక్ అయిపోతున్నారు. ప్రభాస్ ఆరోగ్యం నిజంగానే బాగోలేదా అంటూ వేణు స్వామి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటున్నారు. దీనిపై త్వరగా రెబెల్ కుటుంబం కానీ ప్రభాస్ కాని స్పందించకపోతే ఫ్యాన్స్ మరింత టెన్షన్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. అయిన ఏంటో మన ప్రభాస్ కే ఇలాంటి కష్టాలు అన్ని వస్తున్నాయి అంటూ ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు..!!