బిగ్ బ్రేకింగ్: రోమాలు నిక్కబొడ్చుకునే అప్డేట్ తో పుష్ప రాజ్ గాడు వచ్చేశాడోచ్.. “నీ యవ్వ ఇక తగ్గేదేలే”..!!

ఇది నిజంగా బన్నీ అభిమానులకు రోమాలు నిక్కబొడ్చుకునే అప్డేట్ అనే చెప్పాలి . ఇన్నాళ్లు మనం అనుకున్నాం.. పుష్పరాజ్ గాడు రెండు పార్ట్ లతోనే ముగించేస్తాడు అని ..కానీ ఇప్పుడు తాజాగా పుష్ప సినిమాకి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ నెట్టింట లీకై వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న బన్నీ ప్రెసెంట్ పుష్ప 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు .

కెరియర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకేక్కిన పుష్ప వన్ సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా రాబోతుంది . ఈ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడం పక్క అంటున్నారు అభిమానులు. అంతేకాదు పుష్ప2తో ఇండియాకు మరో ఆస్కార్డ్ కన్ఫామ్ అంటున్నారు. రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించి గూస్ బంప్స్ తెప్పించే న్యూస్ లీక్ అయింది. పుష్ప సినిమా రెండు భాగాలుగా కాదు మూడు భాగాలుగా తెరకెక్క బోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది .

మొదటి పార్ట్ పుష్ప రైజ్.. రెండో పార్ట్ పుష్ప రూల్ ..మరి మూడో పార్ట్ పేరేంటో తెలుసా..? పుష్ప- రోర్ . ఎస్ ప్రెసెంట్ దీనికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాదు బన్నీ అభిమానులు ఈ న్యూస్ తో ఎగిరి గంతేస్తున్నారు . పుష్ప సినిమాలోని డైలాగులు ట్రెండ్ చేస్తున్నాడు . ఇక బన్నీని ఆపేదే లే.. ఇక తగ్గేదే లే అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు..!!