బన్నీ సినిమాను దోబ్బేసి హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ.. ఆ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీ ఇదే..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. బన్నీ చేయాల్సిన ఆ హిట్ మూవీను విజయ్ దేవరకొండ లాక్కొని వెళ్ళిపోయాడా..?? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . సినిమా ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చాలామంది స్టార్ హీరోస్ ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాగే డైరెక్టర్లు కూడా ఆయనతో చేయాలని ఎక్కువగా ఆశపడుతూ ఉంటారు .

అలాగే సందీప్ రెడ్డివంగా కూడా అర్జున్ రెడ్డి సినిమాను ఆయన కోసమే రాసుకున్నారట . ఆయన ఈ సినిమా చేస్తే బాగుంటుంది అంటూ చాలాసార్లు ట్రై చేశారట . కానీ ఆయనను కలిసే ఛాన్స్ రాలేకపోయిందట . ఆ తర్వాత ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా విజయ్ దేవరకొండ తో మీట్ అయ్యాడట సందీప్ రెడ్డివంగా . అలా ఈ సినిమా బన్నీ చేతుల నుండి విజయ్ దేవరకొండకు వెళ్ళింది . ఒకవేళ బన్నీని ఏమాత్రం మీట్ అయ్యే ఛాన్స్ వచ్చిన ఈ సినిమా కచ్చితంగా బన్నీ నే చేసేవాడు .

ఈ సినిమా చేసుంటే బన్నీ కెరియర్ ఎలా మలుపు తిరిగేదో ఫ్యాన్స్ తలుచుకుంటుంటేనే షివరింగ్ వచ్చేస్తుంది. ప్రసెంట్ బన్నీ పుష్ప 2 సినిమా షూట్ లో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమాతో గ్లోబల్ స్ధాయి రికార్డులను టచ్ చేయడానికి రెడీ అవుతున్నాడు బన్నీ. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది..!!