ఎన్టీఆర్ -అనుష్క కాంబినేషన్లో మిస్సయిన మూడు బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవే.. జస్ట్ మిస్.. లేకపోతే రచ్చ రంబోలా.!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు భలే సెట్ అవుతూ ఉంటాయి. ఆ కాంబోస్ మళ్లీమళ్లీ తెరపై చూడాలి అంటూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ కొందరు కొన్ని కాంబోలు మాత్రం చూడాలి అనుకున్న సరే అవి సెట్ అవ్వనే..అవ్వవు వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అయినా సరే కథ ప్రకారం వాళ్లకు ఆ స్టోరీ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎన్టీఆర్ అనుష్కల కాంబినేషన్లో మూడు సినిమాలు సెట్ అయినట్లే అయి మిస్ అయిపోయాయి. అవి ఏంటో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం ..!!

చింతకాయల రవి.. విక్టరీ వెంకటేష్ కెరియర్ లోనే బిగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాలో మొదటగా ఎన్టీఆర్ ని హీరోగా అనుకున్నారట. కానీ ఎన్టీఆర్ రిజెక్ట్ చేశాడు . అయితే ఈ సినిమాలో చిన్న గెస్ట్ పాత్రలో కనిపించాడు . ఆ రెండు మూడు నిమిషాలు మాత్రమే మనం అనుష్క ఎన్టీఆర్ లను పక్కపక్కనే చూడొచ్చు . ఊసరవెల్లి కలెక్షన్స్ పరంగా ఈ సినిమా ఫ్లాప్ అయిన ఎన్టీఆర్ నటనపరంగా ఈ సినిమా హిట్ అయింది .

ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నాని అనుకున్నారు. కానీ మొదటిగా ఈ ఛాన్స్ అనుష్కకే వచ్చిందట. కానీ ఆమె పాత్ర నచ్చక రిజెక్ట్ చేసిందట. జనతా గ్యారేజ్ . ఎన్టీఆర్ కెరియర్ లోనే బిగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాలో ముందుగా సమంత పాత్ర కోసం అనుష్కని అనుకున్నారట. కానీ ఆమె ఈ పాత్ర రిజెక్ట్ చేయడంతో ఆ రోల్ సమంత వద్దకు వెళ్ళింది. అలా మూడు మంచి సినిమాలను మిస్ చేసుకున్నారు ఎన్టీఆర్ – అనుష్క..!!