జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన సమంత.. మరో “ఏం మాయ చేశావే”లాంటి హిట్ పక్కా..రాసిపెట్టుకోండి..!

సమంత .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఆమె కంటూ ఒక స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఎప్పుడైతే మయోసైటిస్ వ్యాధికి గురైందో అప్పటినుంచి ఆమె సినిమాలలో నటించడం మానేసింది . రీసెంట్గా ఆమెకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . తెలుగులో సమంత సినిమాలకు కమిట్ అవ్వడం లేదు అంటూ తెగ ప్రచారం జరిగింది .

అంతేకాదు సమంత బాలీవుడ్ – హాలీవుడ్ సినిమాలకు కమిట్ అవుతుందని ఇక తెలుగులో ఆమె సినిమాలు చేయదు అంటూ ట్రోల్ చేశారు . అయితే ఫైనల్లీ సమంత ఒక ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాకి సైన్ చేసినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో ఒక యంగ్ హీరో కూడా నటించబోతున్నాడట. ఈ సినిమా కచ్చితంగా ఆమెకు ఏం మాయ చేసావే ఎలాంటి హిట్ ఇస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తుంది .

మళ్ళీ సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఉండడంతో సోషల్ మీడియాలో ఆమె ఫ్యాన్స్ ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు. సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తరువాత విడాకులు తీసుకుని దూరం దూరంగా బ్రతుకుతున్నారు. ప్రసెంట్ సమంత కి తెలుగు లో సపోర్ట్ చేసే వాళ్లే లేరు..!!