“అది పెంచుకో..బాగుంటుంది” .. స్టార్ హీరోయిన్ కి సజెషన్ ఇచ్చిన చరణ్.. అన్నటే పెంచేసిందిగా..!

జనరల్ గా చాలామంది అనుకుంటూ ఉంటారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాలా సైలెంట్ .. తన పని తాను చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అని ..అది కొంతవరకే ..తనకు నచ్చిన వాళ్ళతో తనకు బాగా క్లోజ్ అయిన వాళ్లతో బాగా మింగిల్ అయిపోతాడు. మరీ ముఖ్యంగా చరణ్ కి ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే చాలా చాలా ఇష్టం అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది .ఆమె మరి ఎవరో కాదు తమన్నా.

వీళ్ళిద్దరి కాంబోలో రచ్చ సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది . అంతేకాదు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కూడా అయ్యి కలెక్షన్స్ పరంగా బాగా ప్రాఫిట్స్ తెచ్చి పెట్టింది . ఈ సినిమా టైంలో చరణ్ – తమన్నా బాగా క్లోజ్ అయిపోయారు . అంతేకాదు అప్పటికి తమన్నకి తెలుగు బాగా వచ్చేది కాదు . ఈ క్రమంలోనే “నీలో హీరోయిన్ కి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి అని .. కొంచెం తెలుగు స్కిల్స్ బాగా పెంచుకుంటే ఇంకా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అవుతావు అని చరణ్ సజెస్ట్ చేశారట”.

అన్న విధంగానే తమన్నా తెలుగుని బాగా నేర్చుకుంది. అవలీలగా మాట్లాడేసే అంత స్థాయికి ఎదిగిపోయింది తమన్నా.. ఇప్పుడు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరోయిన్గా కొనసాగుతుంది ..అంటే కారణం చరణ్ సజెషన్ నే అంటున్నారు మెగా ఫ్యాన్స్. మొత్తానికి చరణ్ ఇచ్చిన సజెషన్ బాగా ఫాలో అయ్యి బాగానే డబ్బులు సంపాదించుకుంది తమన్నా..!!