మహేష్ కి మండించే కండిషన్ పెట్టిన రాజమౌళి.. వీడు ఇక జన్మలో మారడు రా బాబోయ్..!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో కోట్లాదిమంది అభిమానులు ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా మహేష్ బాబు – రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే మూవీ . ఈ సినిమా కోసం సినీ జనాలే కాదు స్టార్ సెలబ్రిటీస్ కూడా వేయి కళ్ళతో వెయిట్ చేస్తున్నారు . ఆర్ఆర్ఆర్ లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం .

అయితే ఈ సినిమా పనులు కారణంగా రీసెంట్ గా మహేష్ బాబు జర్మనీకి వెళ్లిపోయారు. కాగా సోషల్ మీడియాలో సరికొత్త న్యూస్ వైరల్ అవుతుంది. మహేష్ బాబుకి రాజమౌళి క్రేజీ కండిషన్ పెట్టారట . అఫ్ కోర్స్ అందరి హీరోలకి పెట్టే కండిషనే అయినప్పటికీ మరొకసారి మహేష్ బాబు విషయంలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే రాజమౌళి సినిమాలో వర్క్ చేయాలి అంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అవుతాయి .

ఖచ్చితంగా ఐడి కార్డ్ ధరించాలి .. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే టైంకి షూట్ కి వచ్చేయాలి .. కాల్ షీట్స్ ఇచ్చేసి వేరే పని మీద బిజీ బిజీ అంటే ఒప్పుకోరు.. అంతేకాదు ఇచ్చిన కాల్ షీట్ సరిపోకపోతే ఇంకా ఎక్స్ట్రా కూడా టైం ఛార్జ్ చేస్తారు ..అంతేకాదు తన కోరుకునే ఎక్స్ప్రెషన్ వచ్చేవరకు రాజమౌళి పిండేస్తాడు ..డైట్ కూడా సపరేట్గా ఉంటుంది.. అన్నిటినీ భరించాలి. అయితే రీసెంట్గా రాజమౌళి మన మహేష్ బాబు కి ఇవే కండిషన్స్ గుర్తు చేశారట. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ మండిపడిపోతున్నారు. వామ్మో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా దగ్గర నుంచి త్వరలో త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతున్న మహేష్ సినిమా వరకు రాజమౌళి అలానే ఉన్నాడు ..ఈయన మారడు అంటూ నాటీ కామెంట్స్ చేస్తున్నారు..!!