“ఏం చేశాడు అని చిరంజీవికి పద్మ విభూషణ్..?”.. కోపంతో ఊగిపోతున్న సీనియర్ హీరో..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో .. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే . కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చినట్లు ప్రకటించింది . దీంతో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్కు కంగ్రాట్యులేషన్స్ విషెస్ అందిస్తున్నారు.

ప్రముఖులు చాలామంది మెగాస్టార్ కి పద్మ విభూషణ్ రావడం పట్ల సంతోషంగా ఉన్నారు . అయితే ఇండస్ట్రీలో ఉండే ఓ సీనియర్ హీరో మాత్రం ఆయనకు అవార్డు రావడం పట్ల నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఉన్న అవార్డులన్నీ మెగాస్టార్ చిరంజీవికి ఇస్తారా..? అయినా ఆయన ఏం చేశారు అని ఆయనకు పద్మ విభూషణ్ ఇస్తారు..? కేంద్ర ప్రభుత్వం మెగా ఫ్యామిలీతో కుమ్మక్ అవుతుందా..? అంటూ మండిపడుతున్నారట .

ఆయనపై నెగిటివ్గా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు, దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. అయితే మెగా ఫ్యామిలీ పై నెగిటివ్ వార్తలు రావడం ఇదేమి కొత్త కాదు . గతంలో ఎన్నోసార్లు మెగాస్టార్ చిరంజీవిని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. దీంతో మరోకసారి మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!