చల్లగా చిచ్చు పెట్టి.. చిల్ అవుట్ అవుతున్న చిరంజీవి.. ఇదేనా పెద్దరికం అంటే సార్..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ జనాలు బాగా ట్రెండ్ చేస్తున్నారు. వాళ్ళపాటికి వాళ్ళేదో సినిమాల విషయంలో గొడవలు పడుతున్న బయటకు రానికుండా బాగానే మేనేజ్ చేసుకున్నారు . మీ పాటికి నువ్వొచ్చి హనుమాన్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో అసలు అవసరమే లేని దిల్ రాజు పేరుని ప్రస్తావించి .. ఆయనని తిట్టావా .. ? పొగిడావో..? తెలియకుండా మాట్లాడేసి చల్లగా చిచ్చుపెట్టేసి తప్పించుకున్నావ్ చిరంజీవి అంటూ పలువురు మెగా హేటర్స్ చిరంజీవిపై మండిపడుతున్నారు. ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సిచువేషన్ నెలకొన్నదో మనం చూస్తున్నాం .

 

 

గుంటూరు కారం – హనుమాన్ సినిమాల మధ్య టఫ్ కాంపిటీషన్ నెలకొంది. గుంటూరు కారం కోసం థియేటర్స్ ఎక్కువ కేటాయిస్తున్నాడు దిల్ రాజు అని హనుమాన్ సినిమాను తొక్కేస్తున్నాడు అని పలువురు మండిపడుతున్నారు . అయితే అలాంటిది ఏదీ లేదు అంటూ చాలామంది దిల్ రాజుకు సపోర్ట్ చేస్తున్నారు . ఆయనకి ఇండస్ట్రీలో ఏ సినిమా ఎప్పుడు ఆడుతుందో బాగా తెలుసని ..అందుకే ఆయన ఇలా చేశాడు అని వెనకేసుకొస్తున్నాడు .

నిజానికి హనుమాన్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడక ముందు వరకు కూడా ఈ ఇష్యూ సాఫ్ట్ గానే ఉండింది. ఎప్పుడైతే ఆయన పేరు ప్రస్తావించాడో అప్పటినుంచి దిల్ రాజు పై అందరి కళ్ళు పడ్డాయి . దిల్ రాజునే ఇంత దానికి కారణమా అంటూ పరోక్షకంగా ఆయన టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు . అంతే కాదు రీసెంట్గా దిల్ రాజు మీడియా ప్రతినిధిపై కూడా ఫైర్ అయ్యాడు . ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది. ఇదంతా జరగడానికి చిరంజీవిని కారణం అంటున్నారు జనాలు. నువ్వు హనుమాన్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో దిల్ రాజు పేరు ఎత్తకుండా ఉంటే ఇంత ఇష్యూ అయి ఉండేది కాదని చల్లగా చిచ్చు పెట్టి ఇప్పుడు నువ్వేమో హ్యాపీగా ఫ్యామిలీతో చిల్లౌట్ అవుతున్నావని ఫైర్ అవుతున్నారు మెగా హేటర్స్. అంతేకాదు పెద్దరికం అంటే ఇదేనా సార్ అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు..!!