సమంత బ్రతుకు ఎంత దారుణం అంటే.. ఆఖరికి 500 లకి హోటెల్ లో అలాంటి పని చేసిందా..?

హీరోయిన్ సమంత ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ పేరుపై జరిగినంత ట్రోలింగ్ మరి ఏ హీరోయిన్ పేరు పై జరగలేదని చెప్పాలి. కెరియర్ స్టార్టింగ్ లో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో నాగచైతన్యని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె పేరు టాప్ హీరోయిన్ల లిస్టులోనే ఉండింది . అందరూ ఆమెను కుందనపు బొమ్మగా దేవతగా ఇండస్ట్రీకి దొరికిన ఓ మహారాణి లా ట్రీట్ చేశారు. సమంత వస్తుందంటే అక్కడ అరుపులు కేకలు ఎక్కువగా వినిపించేవి. ఒక స్టార్ హీరోకి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఇండస్ట్రీలో దూసుకుపోయింది హీరోయిన్ సమంత అని చెప్పాలి.

సీన్ కట్ చేస్తే నాగచైతన్యతో డివర్స్ తీసుకున్న తర్వాత అమ్మడిని పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది . మరి ముఖ్యంగా ట్రోలింగ్ అనేది ఎక్కువగా చేస్తున్నారు . అయితే ఆ విషయాలను పెద్దగా పట్టించుకోని సమంత తన లైఫ్ తనది అంటూ ముందుకు వెళుతుంది. రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె తన కెరియర్ స్టార్టింగ్ లో ఎంత కష్టపడిందో అనే విషయాలు బయట పెట్టింది. తనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని అందరి కుటుంబంలోలా మేము ఒక రూపాయికి బాగా ఆలోచించామని ..

ఒక్క పూట అన్నం తినడానికి కూడా కష్టంగా ఉండే పరిస్థితి నుంచి పైకి ఎదిగానని ..మా తల్లిదండ్రులు కూడా బాగా చదువుకోవాలి జాబ్ చేయాలి అని అందరిలాగే చెప్పారని. కానీ స్కూల్ వరకు బాగానే సాగిన చదువు కాలేజీ తర్వాత ఆపేయాల్సిన పరిస్థితి వచ్చిందని . ఫైనాన్షియల్ గా డబ్బులు పెట్టే స్థాయి లేక ఆ టైంలో నాకు చేతనైన సహాయం కుటుంబానికి చేయాలని భావించి చేతికి వచ్చిన పనులు చేసేదాన్ని ..ఈ క్రమంలోనే ఓ హోటల్లో 500 రూపాయలకు యాంకరింగ్ చేశానని ..అదే నా మొదటి సంపాదన అని నా లైఫ్ లో ఎప్పటికీ ఆ రోజులు మర్చిపోలేనని చెప్పుకు వచ్చింది”. దీంతో సమంత పై చాలా జాలి చూపిస్తున్నారు జనాలు . అంత స్థాయి నుంచి ఎదిగిన దానివి ప్రేమ అంటే ఏంటో తెలియదా ..? నాగచైతన్యకి ఎందుకు విడాకులు ఇచ్చావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు..!!