ఒక్కడు .. ఆ ఒక్కే ఒక్కడు ..ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే .. మెగా ఫ్యామిలీ చాప్టర్ ఇక క్లోజ్ అయినట్లేగా..!?

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . సినిమా ఇండస్ట్రీలో ఆ స్టార్ హీరో కొడుకు ఎంట్రీ ఇస్తే మెగా ఫ్యామిలీ పప్పులు ఇక ఉడకవ..? వాళ్ళ చాప్టర్ క్లోజ్ అయినట్టేనా ..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . ఆయన మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా . రీసెంట్గా మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది.

ఈ క్రమంలోనే అకిరా – ఆధ్యా కూడా అటెండ్ అయ్యారు . ఎప్పుడు మెగా ఫ్యామిలీ ఫొటోస్ ట్రెండ్ అయినా వాటిల్లో కచ్చితంగా ఉపాసన – చరణ్ – క్లింకార లేదంటే అల్లు అర్జున్ – అల్లు అర్హ- స్నేహ రెడ్డి వీళ్లే ఉంటారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం సోషల్ మీడియాలో అకిరా – ఆద్య ఫోటోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి . మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ కి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు .

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కొడుకు ఇండస్ట్రీలోకి వస్తే ఇక మెగా ఫ్యామిలీ హీరోల పప్పులు ఉడకవని.. వాళ్ళ కెరియర్లు.. చాప్టర్లు క్లోజ్ అయినట్లేనని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ లానే అద్దిరిపోయే కటూట్ తో అఖిరా ఉండటం అభిమానులకి ఫుల్ కిక్ ఇస్తుంది..!!