రష్మిక మందన్నా ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా.. అస్సలు గెస్ చేయలేరు..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా హీరోయిన్లు ఉన్న మనకంటూ ఫేవరెట్ హీరో ఒకరు ఉంటారు . కేవలం సామాన్య జనాలకే కాదు సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ కి కూడా ఫలానా హీరో నటన ..ఫలానా హీరో చెప్పే డైలాగ్స్ డాన్స్ అంటే బాగా ఇష్టంగా ఉంటుంది . అయితే సినిమా ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన ఫేవరెట్ హీరో ఎవరు అనేది ఇప్పుడు వైరల్ గా మారింది .

టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్న రష్మిక మందన్నా ఫేవరెట్ తెలుగు హీరో ఎన్టీఆర్ అంటూ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. తారక్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని .. ఆయన నటన డైలాగ్స్ డాన్స్ అంటే పడి చచ్చిపోతానని ఒక్కసారైనా ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఆశగా ఉంది అంటూ తన మనసులోని కోరికను బయటపెట్టింది . చూద్దాం మరి వీళ్లిద్దరి కాంబోలో ఎప్పుడు ఏ సినిమా సెట్ అవుతుందో..??

ప్రస్తుతం ఫుల్ జోష్‏లో దూసుకుపోతుంది కన్నడ బ్యూటీ శ్రీవల్లి . పుష్ప మూవీతో పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న ఈ చిన్నది.. ఇక ఇప్పుడు తెలుగుతోపాటు.. హిందీ, తమిళ్ భాషలలో వరుస ఆఫర్లతో రాణిస్తుంది. ఇప్పటికే హిందీలో మూడు ప్రాజెక్ట్స్ చేస్తోన్న రష్మిక..తార్క్ తో దేవరలో నటించబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయ్..!!