అక్కినేని ఇంట మరో శుభకార్యం.. ఫాన్స్ కు ఊహించని గుడ్ న్యూస్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా బాగా వైరల్ అవుతుంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురైన అక్కినేని ఫ్యామిలీ తాజాగా అందరిని పిలిచి గ్రాండ్ పార్టీ ఇవ్వబోతుందట . అసలు ఈ మధ్యకాలంలో అక్కినేని ఫ్యామిలీలో ఒక్క ఫంక్షన్ కూడా సరిగ్గా జరగలేదు. ఏఎన్ఆర్ విగ్రహ ఆవిష్కరణ ఉత్సవం ఒక్కటే జరిగింది .

అయితే అది పార్టీ అని చెప్పలేము .. కాగా నాగార్జున నటించిన నా స్వామి రంగా సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి ప్రాఫిట్స్ బాట పట్టుతూ ఉండడంతో సంతోషంతో నాగార్జున తన క్లోజ్ ఫ్రెండ్స్ సినీ ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వబోతున్నారట . అంతేకాదు మొదట ఇంట్లో పూజ చేసుకొని రాత్రికి పెద్ద పార్టీ ఇవ్వాలి అంటూ డిసైడ్ అయ్యాడట నాగార్జున . ఈ పార్టీలో టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు ఆయన బిజినెస్ పార్టనర్స్ కూడా పాల్గొనబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కాగా ఘోస్ట్ తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకొని నాగార్జున నటించిన నా సామి రంగా సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. ఈ సినిమాలో నాగార్జున నటన అభిమానులను బాగా ఆకట్టుకుంది..!!