• హోం
  • తాజా వార్తలు
  • రాజ‌కీయాలు
  • సినిమా
  • గాసిప్స్‌
  • గ్యాల‌రీ
  • వీడియోస్‌
  • English

‘ గుంటూరు కారం ‘ ట్విట్టర్ రివ్యూ.. మహేష్ మసాలా ఫుల్ మీల్స్ ..

Latest News, Movies, రివ్యూ January 12, 2024 Editor

సూపర్ స్టార్ మహేష్ బాబు మాటలు మంత్రకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో గుంటూరు కారం సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి బరిలో ఈరోజు (జనవరి 12న) ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు ప్రీమియర్ షోలు ఒకరోజు ముందుగానే నిన్న రాత్రి నుంచి సినిమా ప్రీమియర్ షోలు పడిపోయాయి. ఇక ఈ మూవీ ప్రీమియర్ షో చూసిన అభిమానులు ఆడియన్స్ అంతా ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇంతకీ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీ లీల హీరోయిన్గా తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అడ్డంకులు దాటుకుని రిలీజ్ కు సిద్ధమైంది. సంక్రాంతి కానుక జనవరి 12 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది.

Mahesh Babu and Sreeleela Guntur Karam movie twitter review and public talk Guntur  karam movie review and rating | Guntur Karam Twitter Review: గుంటూరు కారం  ట్విట్టర్ రివ్యూ.. మహేష్ బాబు మాస్ జాతర News

ఫస్ట్ ఆఫ్ మూవీ అయిపోగానే ట్విట్టర్లో పోస్ట్లు పెట్టేసారు ఫ్యాన్స్‌. ఒక మాటలో చెప్పాలంటే బ్లాక్ బస్టర్ అంటూ.. సూపర్ డూపర్ హిట్ అంటూ.. కామెంట్లు వర్షం కురిసింది. ఇక సినిమా ఫస్ట్ అఫ్ కట్టిపడేసింది. ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియలేదు అంటూ ట్విట్టర్ లో కామెంట్ లో వినిపించాయి. ఈ మూవీ మహేష్ పర్ఫామెన్స్ స్ట‌నింగ్‌, మహేష్ లుక్స్ బిందాస్ అంటూ కామెంట్‌లు వినిపించాయి. మరో విషయం ఏంటంటే ఈ సినిమాలో న్యూ ఇయర్ మహేష్ బాబును గురుజి చూపించాడు. అది కూడా అద్భుతమైన లుక్స్ తో హ్యాండ్సమ్ అండ్ మాస్ హీరోగా మహేష్ మెప్పించాడంటూ కామెంట్స్ చేశారు.

ఇక కొంతమంది నెగటివ్ కామెంట్స్ కూడా వినిపించాయి. గుంటూరు కారం సినిమా బాయ్ కట్ చేయాలని ఈ సినిమా వాళ్ళ సైంధవ్‌, హనుమాన్ లాంటి మంచి సినిమాలు వెనకబడతాయంటూ కొన్ని కామెంట్లు వినిపించాయి. గుంటూరు కారం నాన్సెన్స్ అంటూ ఫీట్లు చేస్తున్నారు. సినిమాలో పెద్దగా ఆసక్తిగా ఏం లేదని.. ఈసారి కూడా అస్సం చేశారు అంటూ సెటైర్లు వేస్తున్నారు కూడా కనిపించాయి. మరికొందరు మాత్రం గురూజీ హ్యాట్సాఫ్ అంటూ అద్భుతమైన సినిమా తీశారు అంటూ కామెంట్లు చేశారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కారం సినిమాపై ఎక్కువగా నెగటివ్ కనిపించలేదు. దాదాపు పాజిటివ్ కామెంట్స్ వచ్చిన..

Guntur Kaaram's Song Kurchi Madathapetti OUT! Mahesh Babu, Sreeleela Give  Perfect New Year Treat To Fans | Telugu News, Times Now

యావరేజ్ అని ఎవరు పెట్టలేదు. ఈ సినిమాలో మహేష్ బాబు వన్ మ్యాన్ షో.. ఇలాంటి లవ్ స్టోరీ మనం ఎప్పుడూ చూసి ఉండడం ఇక ముందు కూడా రాదు సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కామెంట్స్ వచ్చాయి. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్‌ చింపేశారు అంటూ కామెంట్లు పెట్టారు. మహేష్ కు పోటీగా శ్రీ లీల పర్ఫామెన్స్ ఇరగదీసిందని డ్యాన్స్ తో అయినా నటనతో ఆయన మహేష్ అన్నట్లు తాట తీసి వదిలేసిందంటూ చెప్పుకొచ్చారు. ఈసారి మహేష్ బాబు డాన్స్‌లు అదరగొట్టాడు. ఇంతవరకు తన కెరీర్‌లో ఏ సినిమాలోని వెయ్యని స్టెప్పులు ఈ సినిమాలో ఉన్నాయి. ముఖ్యంగా మసాలా టైటిల్ సాంగ్ తో కూర్చి మడత పెట్టి సాంగ్ తో తన పర్ఫామెన్స్ ఇరగదీసాడు అంటూ కామెంట్లో వినిపించాయి.

ఇక ఈ రెండు పాటలు మహేష్, శ్రీలీల స్టెప్పులకు ఈల‌లు, కేకలతో పాటు తెరపై గ్యాప్ లేకుండా పూల వర్షం కురిసిందట. మొత్తానికి సూపర్ స్టార్ ఈ సినిమాతో హిట్ కొట్టాడని చెప్పాలి. గుంటూరు కారం గాటుతో మహేష్ బాబు ఆడియన్స్ మసాలా ఫుల్ మీల్స్ పెట్టేసాడు అంటూ కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఇక సరికొత్తగా మహేష్ బాబు సందడి చేస్తుండేసరికి సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ ఏర్పడింది. ఇక ఈరోజు నుంచి సినిమా రిలీజ్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకంతో ఫాన్స్ ఉన్నారు. ఇది హిట్ అవుతుందా లేక కలెక్షన్ పరంగా దూసుకుపోయి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.


Sharing

  • Email this article
  • Print this article

Tags

gunturu karam, gunturu karam movie updates, gunturu karam twitter review, Latest news, latest updates, mahesh babu, popular news, social media, social media viral news, Star hero, Telugu news, tollywood news, trending news, viral news

Post navigation

‘ హనుమాన్ ‘ ప్రీమియర్ షో రివ్యూ.. ప్రశాంత్ వర్మ కష్టానికి ప్రతిఫలం వచ్చినట్లేనా..?!
‘ గుంటూరు కారం ‘ ప్రీమియర్ షో టాక్.. ఊర మాస్ ఘాటు ఎంటర్టైనర్.. ఫ్యాన్స్ కి మాస్ జాతర..
  • చిరు, నాగ్, వెంకీ మల్టీస్టారర్.. స్క్రిప్ట్, టైటిల్ కూడా ఫిక్స్.. మూవీ ఆగిపోవడానికి కారణం ఇదే..!
  • ఏడాదికి 30 సినిమాలు.. లక్షల్లో రెమ్యూనరేషన్.. కోట ఆస్తుల విలువ తెలుసా.. వారసులు ఎవరంటే..?
  • ఇదెక్కడి దిక్కుమాలిన ఫ్యాషన్ రా బాబు.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న రుహ‌ణి శర్మ..!
  • అమ్మ పై ప్రేమ, ఆ హీరో పై అభిమానం మాటల్లో చెప్పలేను.. ” జూనియర్ ” హీరో క్రేజీ కామెంట్స్..!
  • కోట శ్రీనివాస్ పాడిన సూపర్ హిట్ సాంగ్ ఏదో తెలుసా..?
  • కోట్లు సంపాదించినా.. కోటా జీవితం ముళ్ళ పాన్పే.. ఒంటరిగా ఎన్నో కన్నీళ్లు..!
  • తెలుగు ఇండస్ట్రీ కోట కూలిపోయింది.. తనికెళ్ల భరణి ఎమోషనల్ కామెంట్స్..!
  • RRR తర్వాత జూనియర్ స్టోరీ నాకు చాలా నచ్చింది.. SSMB 29 అందుకే చేయట్లేదు.. కే.కే.సెంథిల్
  • వార్ 2 vs కూలి.. రజనీ దూకుడుతో డీలా పడ్డ తారక్..!
  • కెరీర్‌లో తొలిసారి అల్లు అర్జున్ అలాంటి సాహసం.. అన్ని తానే..!
  • చిరు కోసం భీమ్స్ కోట్ల‌ త్యాగం.. అభిమానాన్ని భ‌లే చూపించాడుగా..!
  • వీరమల్లు రికార్డుల వేట షురూ.. కళ్ళు చెదిరే రేంజ్ అమెరికా ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్..!
  • బాహుబలి రీ యూనియన్ లో హీరోయిన్లు మిస్.. ఆ అవమానమే కారణమట..!
  • నాగార్జున పై ఫైర్ అవుతున్న రజనీ ఫ్యాన్స్.. కారణం ఏంటంటే..?
  • పవన్ ఓజి క్రేజ్.. మైండ్ బ్లోయింగ్ బిజినెస్..!
  • నాని ” ఎల్లమ్మ ” సినిమా అందుకే రిజెక్ట్ చేశాడు.. దిల్ రాజు
  • ‘ పెద్ది ‘ చరణ్‌కు కోచ్‌గా ఆ స్టార్ హీరో.. పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..!
  • తారక్ ” మురుగన్ ” కోసం ఆ క్రేజీ బ్యూటీని ఫిక్స్ చేసిన త్రివిక్రమ్.. ఫ్యాన్స్ కు పండగే..!
  • మహేష్, ప్రభాస్ తో ఐటెం సాంగ్.. తర్వాత వాళ్లకే తల్లిగా నటించిన బ్యూటీ ఎవరంటే..?
  • 2025 సెకండ్ హాఫ్.. స్టార్ హీరోల సినిమాలతో రచ్చ రచ్చే..!
  • నాగార్జున చేసిన ఆ ప‌నితో రేణు దేశాయ్ లైఫ్ చేంజ్.. ఫ్యాన్స్ కు బిగ్ షాక్..!
  • అనాధగా పవన్.. వీరమల్లు ఫుల్ స్టోరీ ఇదే..!
  • రాజమౌళిని ఫాలో అవుతున్న సందీప్.. ప్లానింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్..!
  • ఏ.ఏం.రత్నకు ఆ గవర్నమెంట్ రోల్‌ ఫిక్స్ అయ్యిందా..అసలు మ్యాటర్ ఏంటంటే..?
  • సౌత్ ఇండస్ట్రీపై సంజయ్ దత్ సెన్సేషనల్ కామెంట్స్.. ఏమన్నాడంటే..?
  • సినిమాల విషయంలో రష్మిక సెన్సేషనల్ డెసిషన్.. ఫ్యాన్స్ కు బిగ్ షాక్..!
  • చిరు ” విశ్వంభర “కు లైన్ క్లియర్.. పవన్ ఫ్యాన్స్ కు నిరాశ తప్పదా..?
  • మెగాస్టార్ – బుల్లి రాజు సీన్స్ లీక్.. ఇక థియేటర్లో నవ్వుల పండగే..!
  • లేటెస్ట్ ఫెసిలిటీస్ తో రవితేజ మల్టీప్లెక్స్ రెడీ.. ఆ స్టార్ హీరో మూవీతో ఓపెనింగ్..!
  • వీరమల్లు ఫ్రీ రిలీజ్.. స్పెషల్ గెస్ట్లుగా ఇద్దరు సూపర్ స్టార్స్.. ఫ్యాన్స్ కు బిగ్గెస్ట్ సర్ప్రైజ్..!
  • వార్ 2 కోసం ఎన్టీఆర్ బిగ్ రిస్క్.. శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుందా..?
  • ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శివాజీ.. మంగపతి అమ్మ మొగుడు లాంటి రోల్..!
  • ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సేషనల్ డేట్ లాక్.. ఈ ఏడాదిలోనే..!
  • టాలీవుడ్ ను టార్గెట్ చేసిన ఈడి.. టాప్ సెలబ్రిటీలపై కేసులు..!
  • బాహుబలి @10: అక్టోబర్ లో థియేటర్లలోకి మళ్ళీ.. రీ రిలీజ్ కాదు.. అసలు ట్విస్ట్ ఇదే..!
  • ట్రైలర్ లేకుండా ” కూలి ” రిలీజ్ ప్లాన్.. లోకేష్ స్ట్రాటజీ ఏంటి..?
Copyright © 2025 by Telugu Journalist.