‘ గుంటూరు కారం ‘ ప్రీమియర్ షో టాక్.. ఊర మాస్ ఘాటు ఎంటర్టైనర్.. ఫ్యాన్స్ కి మాస్ జాతర..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో దాదాపు 13 ఏళ్ల తర్వాత గుంటూరు కారం సినిమా సిల్వ‌ర్ స్క్రీన్‌పై కనిపించబోతుంది. సంక్రాంతి బరిలో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొన్నాయి. ఇక సినిమాకు ముందు రోజే గుంటూరు కారం ప్రీమియర్స్ పడ్డాయి. ఇక ప్రీమియర్ షో టాక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మహేష్ బాబు ఫుల్ ఫామ్ లో ఉండి వరుస హిట్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. […]